లైఫ్ స్టైల్ Drugs Prices: షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్ మెడిసిన్ ధరలు ప్రభుత్వ నియంత్రణలోని డయాబెటిస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు వాడే ఔషదాల ధరలు పెరగనున్నాయి. వీటిలో క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతోసహా ఇతర వ్యాధులకు సంబంధించిన యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి. వీటి ధరలు 1.7 శాతం పెరిగే అవకాశం ఉంది. By K Mohan 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?! ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. By Bhavana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Durgs : శంషాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తి శంషాబాద్ లో 15 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Punjab: 12 వేలమంది పోలీసులు.. 750 ప్రాంతాల్లో దాడులు మాదక ద్రవ్యాల కట్టడికి పంజాబ్ ప్రభుత్వం నడుం బిగించింది. మూడు నెలల్లోగా పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం భగవంత్ మాన్ పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే 12 వేల మంది సిబ్బంది శనివారం రాష్ట్రవ్యాప్తంగా 750కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. By B Aravind 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Raddison Blue Drug Case:మరోసారి తెరమీదకి రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు వ్యవహారం! తెలుగు సినీ నిర్మాత కేదార్ నాథ్ మరణంతో..గతంలో సంచలనం రేపిన రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. కేదార్ గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నప్పటికీ...అతని మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seized drugs : పట్టుబడ్డ డ్రగ్స్ గంజాయి...విలువ కోటికి పైగానే ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా కట్టడి చేసిన డ్రగ్స్ అమ్మకాలు మాత్రం అరికట్టలేకపోతుంది. డ్రగ్స్ విక్రయదారులు రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చ విదేశీయులు డ్రగ్స్ అమ్మకాల్లో ముందుంటున్నారు. By Madhukar Vydhyula 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sheinbaum: ట్రంప్ బెదిరింపులకు భయపడం.. మెక్సికో అధ్యక్షురాలు షేన్‌బామ్ వలసదారులను బహిష్కరించడం, పరస్పర సుంకాల బెదిరింపు వంటి ట్రంప్ చర్యలకు భయపడటం లేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ అన్నారు. మెక్సికో సార్వభౌమత్వానికి భంగం కలిగించేందుకు యత్నిస్తే అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. By B Aravind 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mastan Sai : మస్తాన్ సాయి కి మరోషాక్.. ఆ దర్గా నుంచి ఔట్ రెండు తెలుగు రాష్ట్రల్లో లావణ్య, మస్తాన్ సాయిల కేసు వ్యవహారం సంచలనం సంచలనం సృష్టిస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది లేఖరాయడంతో కలకలం రేగింది. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Drugs: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ పెంచి పోషించిన ప్రధాని.. 50 వేల మంది మృతి! ట్రూడో ప్రభుత్వ విధానాలు కెనడాను అంతర్జాతీయ మాదకద్రవ్య కేంద్రంగా మార్చాయని రాయల్ కెనడియన్ పోలీసులు తెలిపారు. గత 9ఏళ్లలో 50వేల మంది డ్రగ్స్ కారణంగానే చనిపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆసియా మూలాలున్న 4వేల ముఠాలు పనిచేస్తున్నాయని బయటపెట్టారు. By srinivas 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn