Latest News In Telugu Telangana : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఈసారి ఎక్కడంటే హైదరాబాద్‌లో నార్కొటిక్స్ పోలీసులు ఆదివారం రాత్రి సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని జొరా పబ్‌లో తనిఖీలు చేయగా నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిది. దుర్గం చెరువులోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో 11 మంది డ్రగ్స్ సేవించినట్లు గుర్తించారు. వీళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. By B Aravind 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: హైదరబాద్‌లో మళ్లీ డ్రగ్స్.. నడిరోడ్డుపై పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. అక్రమంగా హెరాయిన్‌ను రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను SOT పోలీసులు నడిరోడ్డుపై పట్టుకున్నారు. నిందితుల నుంచి 34 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana:హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. పోలీసులకు భారీగా దొరికిన గంజాయి సైబరాబాద్ పరిధిలో మళ్లీ డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. SOT పోలీసులు కిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ ఏకంగా రూ.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్‌తో దొరికిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలి.. పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ పోలీసులకు ఆదేశించారు. డయల్ 100/112 రెస్పాన్స్‌ను పటిష్ఠ చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రతు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medical Colleges: ఇకపై అన్ని మెడికల్ కాలేజీల్లోనూ అది ఉండాల్సిందే.. ఎందుకంటే.. మెడికల్ కాలేజీల్లో డ్రగ్స్ నియంత్రించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ గట్టి చర్యలు ప్రారంభించింది. ఇకపై అన్ని వైద్య కళాశాలల్లోనూ ప్రత్యేక పొగాకు విరమణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇవి పొగాకు నియంత్రణతో పాటు డీ అడిక్షన్ కేంద్రాలుగా కూడా పనిచేయాల్సి ఉంటుంది. By KVD Varma 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : డ్రగ్స్‌ను కంట్రోల్ చేయండి-ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రతీ పబ్‌లోనూ పెద్దెత్తున డ్రగ్స్ సప్లయ్ అవుతున్నాయి.వాటి నుంచి యువతను కాపాడుకోవడం మన బాధ్యత అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.ఉత్తరప్రదేశ్ సీఎం యోగి క్రైమ్‌ను ఏవిధంగా కంట్రోల్ చేస్తున్నారో దృష్టి పెట్టండని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన రిక్వెస్ట్ చేశారు. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi : అది నా బాధ్యత సీఎం గారూ! తెలంగాణ ప్రభుత్వం కోసం మెగాస్టార్ చిరంజీవి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి తెలంగాణ ప్రభుత్వానికి ఓ వీడియోను రూపొందించి అందించారు.యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi: ఢిల్లీ విమానాశ్రయంలో రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం! ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.విమానాశ్రయంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని సమాచారం అందటంతో అధికారులు తనిఖీ చేశారు. కామెరూనియన్ దేశానికి చెందిన ప్రయాణికుడి వద్ద నుంచి 1,472.5 గ్రాముల కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. By Durga Rao 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: బాధ్యత లేదా?: టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి చురకలు ఎన్ని వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా.. సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన వీడియోలను సినిమాకు ముందు ప్రదర్శించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టికెట్ రేట్లు పెంచుకోవడం కాదు.. సామాజిక బాధ్యత ఉండాలన్నారు. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn