హైదరాబాద్ HYD: న్యూఇయర్ కు ముందే పెద్ద పబ్‌లో డ్రగ్స్ పట్టివేత న్యూ ఇయర్ సదర్భంగా హైదరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రెండు మూడు రోజలుగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈరోజు కొండాపూర్ మస్జీద్ బండ లోని మాయ కన్వెన్షన్ పక్కన ఉన్న క్వాక్ అరేనా పబ్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. By Manogna alamuru 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సంగారెడ్డిలో రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. డ్రగ్స్ పట్టుబడ్డాక డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. By B Aravind 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Drugs seize: అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ స్వాధీనం అరేబియా సముద్రంలో భారత్ నౌకాదళం 500 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్‌ను తరలిస్తున్న తొమ్మిది మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap News: ఈగల్ వచ్చేస్తుంది..ఇక వారికి దబిడి దిబిడే! గంజాయి, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి ఈగల్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి అనిత ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఈగల్ కేంద్ర కార్యాలయం, జిల్లాలలో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. By Bhavana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా..పేటెంట్ పొందిన బాపట్ల కాలేజీ బృందం గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కాలేజీ విద్యార్థులు కనుగొన్నారు.ప్రొఫెసర్ సాయి కిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న అభివృద్ది చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది. By Bhavana 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Drugs: ఓర్నీ.. అక్కడ కూడా గంజాయి పెంచుతారా?.. వరంగల్ పోలీసుల షాక్! వరంగల్‌లో పోలీసులు స్నీఫర్ డాగ్‌ను తీసుకుని వచ్చి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ జాగిలం పరిగెత్తి వెళ్లి ఓ ఇంటి మేడపై పూలకుండీలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పట్టించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. By Kusuma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Drugs: డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీ.. వెలుగులోకి సంచలన విషయాలు! హైదరాబాద్ చందానగర్ గుల్మొహర్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీ నడపడం సంచలనం రేపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులుదాడి చేసి రూ.18 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా ఐదుగురు పరారీలో ఉన్నారు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం గంజాయిని ఎలా తరలిస్తున్నారో.. మీరే చూడండి పుష్ప సినిమా తరహాలో ట్యాంకర్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పోలీసులు కొమురం భీం చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు. వారి నుంచి 290 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి మధ్యప్రదేశ్ రవాణా చేస్తున్నట్లు సమాచారం. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రా..! | MLC Balmoor Venkat About Drugs | RTV దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రా..! | MLC Balmoor Venkat Comments About Drugs case and allegations on Pakala Rajesh and asks for attending tests for confirmation | KTR | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn