Shorts for app రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ | Anil Kumar Yadav On KTR | RTV కేటీఆర్ పై రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ | Anil Kumar Yadav passes strong comments on KTR as allegations prevail about the consumption of drugs | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం వచ్చి.. | B.Tech Student Arrested For Selling Drugs | Hyderabad | RTV By RTV Shorts 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Heroin: గంజాయి ముఠా గుట్టురట్టు.. 105 కేజీల డ్రగ్స్ స్వాధీనం పంజాబ్‌లోని ఏకంగా 105 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ వందల కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ నుంచి సముద్రమార్గంలో దీన్ని తరలించినట్లు పేర్కొన్నారు. నలుగురు నిందితుల్ని అదుపులకి తీసుకున్నారు. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పోస్టాఫీసుల ద్వారా డ్రగ్స్ రవాణా.. రూ.21.17 కోట్ల సరుకు స్వాధీనం! పోస్టాఫీసుల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను బెంగళూర్ పోలీసులు పట్టుకున్నారు. ఇ-సిగరెట్లు, క్రిస్టల్స్, నూనె రూపాల్లో తరలిస్తున్న రూ.21.17 కోట్ల సరుకు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. By srinivas 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో రూ.3.71 కోట్ల విలువైన బంగారం పట్టివేత తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4.7 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ శృంగారం, డ్రగ్స్, బ్లాక్ మెయిల్స్.. కంపుకొడుతున్న తెలుగు ఇండస్ట్రీ! శృంగారం, డ్రగ్స్, బ్లాక్ మెయిల్స్ కేసులతో తెలుగు ఇండస్ట్రీ కంపుకొడుతోంది. ఒకవైపు డ్రగ్స్ ఎపిసోడ్ కొనసాగుతుంటే మరోవైపు రాజ్ తరుణ్, జానీ మాస్టర్, హర్షసాయి వంటి వారిపై లైంగిక ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇండస్ట్రీ పెద్దలు అంతా బాగానే ఉందని బుకాయిస్తే మాత్రం పచ్చి అబద్ధమే. By srinivas 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR: రండి నాతో చేతులు కలపండి.. డ్రగ్స్ రహిత సమాజమే తెలంగాణ లక్ష్యం! డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న TG ప్రభుత్వానికి మద్దతుగా NTR పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వంతు బాధ్యతగా డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ xలో వీడియో రిలీజ్ చేశారు. By Archana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఈసారి ఎక్కడంటే హైదరాబాద్‌లో నార్కొటిక్స్ పోలీసులు ఆదివారం రాత్రి సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని జొరా పబ్‌లో తనిఖీలు చేయగా నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిది. దుర్గం చెరువులోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో 11 మంది డ్రగ్స్ సేవించినట్లు గుర్తించారు. వీళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. By B Aravind 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: హైదరబాద్‌లో మళ్లీ డ్రగ్స్.. నడిరోడ్డుపై పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. అక్రమంగా హెరాయిన్‌ను రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను SOT పోలీసులు నడిరోడ్డుపై పట్టుకున్నారు. నిందితుల నుంచి 34 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn