క్రైం Atal Setu Bridge: కారులో వచ్చి.. సముద్రంలో దూకి: వ్యాపారి సూసైడ్ వీడియో వైరల్! మహారాష్ట్ర డోంబివ్లికి చెందిన కురుటూరి శ్రీనివాస్ అనే వ్యాపారి అరేబియా సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. కారులో వచ్చి బ్రిడ్జిపై నుంచి శ్రీనివాస్ దూకిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Navy : సముద్ర జలాల్లో 110 మందిని రక్షించాం : భారత నావీ ఎర్రసముద్రం, అరేబియా మహాసముద్రంలో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జరకు 90కి పైగా దాడులు జరగగా.. మొత్తం 110 మందిని రక్షించామని ఇండియన్ నావీ తెలిపింది. అందులో 45 మంది భారతీయులు, 65 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొంది. By B Aravind 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ship Hijacked:అరేబియా మహాసముద్రంలో 15 మంది భారతీయులన్న షిప్ హైజాక్ సోమాలియా తీరంలో మరో షిప్ను హైజాక్ చేశారు. ఇందులో దాదాపు 15 మంది దాకా భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. హైజాక్ గురైన కార్గో షిప్ నౌకా సిబ్బందితో భారత నౌకాదళం ఐఎన్ఎస్ కమ్యూనికేషన్ చేస్తోంది. ప్రస్తుతానికి ఇందులో ఉన్నవారందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. By Manogna alamuru 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu INS Imphal : భారత నౌకాదళానికి కొత్త బలం..సముద్రంలో ఎక్కడ దాకున్నా వేటాడుతుంది..!! హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ ఇంఫాల్ బలం పెరుగుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన ఈ యుద్ధనౌక 90 డిగ్రీలు తిప్పి శత్రువులపై దాడి చేయగలదు.INS ఇంఫాల్'ను మంగళవారం తన నౌకాదళంలోకి చేర్చింది. By Bhoomi 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn