నేషనల్ National: తాళీ, బొట్టు ఉంటేనే భర్తలకు మూడొస్తుంది.. ఆ కేసులో జడ్జీ సంచలన కామెంట్స్! గృహహింస కేసులో పుణె సెషన్స్ కోర్టు జడ్జి సంచలన కామెంట్స్ చేశారు. కుటుంబ కలహాలపై వివాహిత కోర్టును ఆశ్రయించగా మెడలో తాళి, నుదుటిపై బొట్టు లేకుండా భర్తలను ఎలా ఆకర్షిస్తారని ప్రశ్నించారు. సున్నితమై అంశాలను సామరస్యంగానే పరిష్కరించుకోవాలన్నారు. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Doctor Suicide: నిన్న టెకీ..నేడు డాక్టర్..రెండు ఒకటే! రాజస్థాన్లో హోమియోపతి డాక్టర్ అజయ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. అయితే అతడు రాసిన సూసైడ్ లేఖలో తన భార్య చిత్ర హింసలు పెడుతుందని ప్రస్తావించడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. By Bhavana 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Reaserch Study: తన్నులు తింటున్నారు కానీ తాగడం మాత్రం మానని భర్తలు... దేశంలో భార్యల చేతిలో తన్నుల తింటున్న భర్తలు ఎక్కువ అవుతున్నారు. పలు కారణాలతో భార్యల చేతిలో మగవాళ్ళు బాగా దెబ్బలు తింటున్నారని చెబుతోంది బయో సోషల్ స్టడీస్ రీసెర్చ్ సంస్థ. ఇందులో తాగి తన్నులు తింటున్నవారే ఎక్కువ అని తెలిపింది. By Manogna alamuru 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn