/rtv/media/media_files/2025/04/04/mVBDfQbDZl6QqZSJHbYO.jpg)
Annamalai
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. తాను మళ్లీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ కృషి చేస్తోందని.. ఇందులో భాగంగానే పార్టీలో మార్పులు చేసినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ.. ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకోనుంది. బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి.. అన్నామలైను బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించాలనే కండిషన్‌ను పెట్టినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులో భాగంగానే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంటున్నాయి.
Also Read: పినరయ్ విజయన్‌కు షాక్.. కూతురికి జైలు శిక్ష ?
అయితే శుక్రవారం కోయంబత్తూర్‌లో అన్నామలై మీడియాతో మాట్లాడారు. '' తమిళనాడు బీజేపీలో మాకు ఎలాంటి పోటీ లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని త్వరలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ఈసారి నేను ఆ పదవి రేసులో లేను. తమిళనాడు బీజేపీలో సమర్థమంతమైన నేతలు ఉన్నారని'' అన్నారు. దీన్ని బట్టి చూస్తే మొత్తానికి తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నమలైను హైకమాండ్ తీసేసినట్లు స్పష్టమయ్యింది. మరీ తర్వాతి బీజేపీ చీఫ్ ఎవరనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: రైల్వే స్టేషన్‌లో ఘోరం.. బావ ముందే మరదలిపై అత్యాచారం!
ఇదిలాఉండగా 2026లో తమిళనాడులో అసెంబ్లీ జరగనున్నాయి. డీఎంకే పార్టీని ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. తమ వ్యూహంలో భాగంగానే పాత మిత్రుడైన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ ప్లాన్ వేసింది. ఇప్పటికే AIDMK చీఫ్ పళనిస్వామితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సమావేశమై పొత్తు అంశంపై చర్చించారు. అయితే పళనిస్వామి అన్నామలైను బీజేపీ చీఫ్ బాధ్యతల నుంచి తొలగించాలని షరతు పెట్టారని.. అందుకే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
rtv-news | annamalai | bjp
National: తాళీ, బొట్టు ఉంటేనే భర్తలకు మూడొస్తుంది.. ఆ కేసులో జడ్జీ సంచలన కామెంట్స్!
గృహహింస కేసులో పుణె సెషన్స్ కోర్టు జడ్జి సంచలన కామెంట్స్ చేశారు. కుటుంబ కలహాలపై వివాహిత కోర్టును ఆశ్రయించగా మెడలో తాళి, నుదుటిపై బొట్టు లేకుండా భర్తలను ఎలా ఆకర్షిస్తారని ప్రశ్నించారు. సున్నితమై అంశాలను సామరస్యంగానే పరిష్కరించుకోవాలన్నారు.
Pune Sessions Court judge sensational comments domestic violence case
National: ఓ గృహహింస కేసులో మహారాష్ట్ర పుణె జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన కామెంట్స్ చేశారు. కుటుంబ కలహాలపై వివాహిత కోర్టును ఆశ్రయించగా మెడలో తాళి, నుదుటిపై బొట్టు లేకుండా భర్తలను ఎలా ఆకర్షిస్తారని ప్రశ్నించారు. కొన్ని సున్నితమై అంశాలను సామరస్యంగానే పరిష్కరించుకోవాలని సూచించారు.
భర్తకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది..
ఈ మేరకు భర్త తనను గృహహింసకు గురి చేస్తున్నాడంటూ ఓ వివాహిత ఇటీవల కోర్టును ఆశ్రయించింది. దీంతో భార్యాభర్తలను పుణె డిస్ట్రిక్ట్ కోర్టు విచారణకు పిలిచింది. వీరిద్దరి ఇష్యూలో న్యాయమూర్తి మధ్యవర్తిత్వం వహించారు. అయితే విచారణ సమయంలో ఆ వివాహితకు మెడలో మంగళసూత్రం లేదు. నుదుటిపై బొట్టు పెట్టుకోలేదు. దీంతో ఆమె వేషాధారణపై కామెంట్స్ చేసిన జడ్జీ.. హిందూ సంప్రదాయం ప్రకారం అలంకరణ లేకుంటే మీపై భర్తకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందని, అతను నీపై ఎలా ప్రేమ చూపిస్తారంటూ ప్రశ్నించడం సంచలనం రేపింది.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
అంతేకాదు మహిళ తన కన్నా ఎక్కువ సంపాదించే పురుషుడినే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తక్కువ సంపాదించే మగాడితో బతకాలని అస్సలే కోరుకోదు. కానీ మగాడి విషయంలో అలా జరగదు. బాగా సంపాదించే మగాడు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంట్లో పనిమనిషిని కూడా పెళ్లి చేసుకుంటాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ కేసును సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
చివరగా మహిళలు, భార్యలపట్ల మగాళ్లు ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉన్నారో గమనించండి. మీరు కూడా అలాగే ఉండాలి. మొండిగా, కఠినంగా వ్యవహరించకూడదని చెప్పారు. ఇక ఈ కేసుకు సంబంధించిన వీడియోను ఆ క్లైంట్ లాయర్ అంకుర్ జహగిర్దార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. జడ్జి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Annamalai: బీజీపీ అధ్యక్ష పదవి నుంచి అన్నమలై ఔట్.. !
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. తాను మళ్లీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
Pinaray Vijayan: పినరయ్ విజయన్‌కు షాక్.. కూతురికి జైలు శిక్ష ?
కేరళ సీఎం పినరయ్ విజయన్‌కు కేంద్రం షాకిచ్చింది. ఆయన కుమార్తె టి.వీణా విజయన్‌పై నమోదైన ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారణ చేసేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
Rape case: రైల్వే స్టేషన్‌లో ఘోరం.. బావ ముందే మరదలిపై అత్యాచారం!
కర్ణాటకలో మరో దారుణం చోటుచేసుకుంది. కెఆర్ పురం రైల్వేస్టేషన్ సమీపంలో. పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Social Media: పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ పిటిషన్.. కోర్టు కీలక తీర్పు
13 ఏళ్లలోపు ఉండే పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ పిటిషన్‌ను శుక్రవారం కోర్టు తిరస్కరించింది. Short News | Latest News In Telugu | నేషనల్
Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ పార్టీ
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
NEET: స్టాలిన్‌కు షాక్.. నీట్ వ్యతిరేక బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి
తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. డీఎంకే పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని స్టాలిన్ అసెంబ్లీలో వెల్లడించారు. Short News | Latest News In Telugu | నేషనల్
BIG BREAKING : గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!
Nominated Posts: ఏపీలో 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన..ఏ పార్టీకి ఎన్నంటే ?
Annamalai: బీజీపీ అధ్యక్ష పదవి నుంచి అన్నమలై ఔట్.. !
Lakshmi Rai: బికినీ అందాలతో రెచ్చిపోయిన హీరోయిన్!
Kancha Gachibowli Lands : కంచ గచ్చిబౌలి భూములపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు.. ఎంట్రీకి పూర్తి నిషేధం!