నేషనల్ National: తాళీ, బొట్టు ఉంటేనే భర్తలకు మూడొస్తుంది.. ఆ కేసులో జడ్జీ సంచలన కామెంట్స్! గృహహింస కేసులో పుణె సెషన్స్ కోర్టు జడ్జి సంచలన కామెంట్స్ చేశారు. కుటుంబ కలహాలపై వివాహిత కోర్టును ఆశ్రయించగా మెడలో తాళి, నుదుటిపై బొట్టు లేకుండా భర్తలను ఎలా ఆకర్షిస్తారని ప్రశ్నించారు. సున్నితమై అంశాలను సామరస్యంగానే పరిష్కరించుకోవాలన్నారు. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pune bus rape case: బస్సులో రేప్ చేసిన.. మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ అరెస్ట్ పూణేలో సంచలనం సృష్టించిన రేప్ కేసులో మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ దత్తాత్రేయ రాందాస్ గడేను పట్టుకున్నారు. క్రై బ్రాంచ్ పోలీసులు 75 గంటల పాటు గాలించి పూణే జిల్లాలోని శిరూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. By K Mohan 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన పూణేలో ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు దత్తాత్రయ రామ్‌దాస్‌ను పట్టించిన వాళ్లకి రూ.లక్ష నగదు బహుమానం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pizza: పిజ్జా ఆర్డర్ చేశారని.. హాస్టల్ వార్డెన్ ఏం చేసిందంటే? మహారాష్ట్రలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని నలుగురు బాలికలు పిజ్జా ఆర్డర్ చేశారని వార్డెన్ వారిని హాస్టల్ నుంచి బహిష్కరించింది. ఒక నెల రోజుల పాటు హాస్టల్‌కి ఎంట్రీ లేదని తెలిపింది. బాలికల తల్లిదండ్రులు వచ్చి అడిగినా కూడా ఆ వార్డెన్ ఒప్పుకోలేదు. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra: ‘జీబీఎస్’ డేంజర్ బెల్స్: ఇప్పటికే ఐదుగురు మృతి.. 163కు చేరిన బాధితులు గులియన్ బారే సిండ్రోమ్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు మెళ్ల మెళ్లగా సోకుతూ .. పలువురి ప్రాణాలు కూడా తీస్తోంది. జనవరి చివరి వారంలో అక్కడ జీబీఎస్ తొలి మరణం నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఐదుకి చేరింది. By Bhavana 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Guillain-Barre syndrome: పూణెలో విస్తరిస్తున్న భయంకరమైన వ్యాధి.. వందల సంఖ్యలో పెరుగుతున్న కేసులు పూణెలో గులియన్-బారే సిండ్రోమ్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. 100కి పైగా కేసులు నమోదు కాగా.. ఒకరు ఈ సిండ్రోమ్‌తో మృతి చెందారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ 1945లో ఈ సిండ్రోమ్తోనే మరణించారు. By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society స్కూటీపై పడ్డ కాంక్రీట్ లారీ || Pune Road Accident || Concrete Lorry Scooty Incident || RTV By RTV 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra: పుణేను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.. ఇప్పటికే 73 మంది పుణే ప్రజల్లో గులియన్ బారే సిండ్రోమ్ గుబులు పుట్టిస్తోంది. పెద్ద ఎత్తున ఈ వ్యాధి కేసులు నమోదు అవుతుండగా.. వైద్యారోగ్య శాఖ కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పుణే జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వేలు చేస్తూ.. జీబీఎస్ సోకిన వాళ్లను గుర్తిస్తోంది. By Bhavana 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Guillain Barre Syndrome: పూణేని వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.. 59 కేసులు మహారాష్ట్రలోని పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 59 మంది గులియన్ బారే సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. వారిలో 12 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. నగరంలో అకస్మాత్తుగా పెరుగడంతో ఆరోగ్య శాఖ పరిశీలించడానికి ఓ టీంను ఏర్పాటు చేసింది. By K Mohan 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn