సినిమా కలిసి ఉండలేం, మాకు విడాకులు ఇచ్చేయండి.. కోర్టులో ధనుష్, ఐశ్వర్య ధనుష్, ఐశ్వర్య విడాకుల దరఖాస్తుపై చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు తెలియజేశారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. By Anil Kumar 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మంత్రి కొండా సురేఖ పై సీరియస్ అయిన కోర్టు | Minister Konda Surekha Issue Updates | RTV By RTV 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: కమీషన్లు మింగేశారా..?..కాళేశ్వరంపై ఓపెన్ కోర్టులో విచారణ కాళేశ్వరంపై మళ్లీ విచారణను ప్రారంభించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. రోజూ రెండు సెషన్లలో ఓపెన్ కోర్టు విచారణ సాగనుంది. కాళేశ్వరం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్, క్వాలిటీ కంట్రోల్ చీఫ ఇంజనీర్ అజయ్ కుమార్ హాజరయ్యారు By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నాగార్జున కేసులో... నాంపల్లి కోర్టు చెప్పింది ఇదే | Akkineni Nagarjuna Nampally Court | RTV By RTV 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ కులం వారి మలాన్ని శూద్రులు చేత్తో తీయాలా? జైళ్లలో ఇంత దారుణమా! తక్కువ కులాలవారితో మరుగుదొడ్లు కడిగిస్తారు.. చెత్త ఎత్తిస్తారు.. ఇదంతా జైల్లలో నాటుకుపోయిన కుల వివక్ష. అసలు జైల్లోకి కులవివక్ష ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Badlapur Case: బద్లాపూర్ కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మహారాష్ట్ర బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడికి థానే జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో పాఠశాల యాజమాన్యంలోని మరికొంతమందిని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET: నీట్ వివాదంలో 13 మందిపై సీబీఐ ఛార్జ్ షీట్ నీట్ ఎగ్జామ్ వివాదంలో బీసీఐ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా 13 మంది ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించింది. ఇందులో విద్యార్ధులు, తల్లిదండ్రులు, పేపర్ లీకేజ్ చేసిన వారు అందరూ ఉన్నారు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bengalore: ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు..కోర్టు ఏం చెప్పిందంటే! కర్నాటకకు చెందిన ఓ మహిళ ఆరేళ్లలో ఏకంగా ఆరుగురు భర్తలను మార్చింది. ఇటీవల ఏడో పెళ్లి కూడా చేసుకుంది. అంతటితో ఆగకుండా ఏడో భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. డబ్బుల కోసమే ఆమె ఇలా చేస్తోందని ఏడో భర్త కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు ఆ మహిళను మందలించింది. By Bhavana 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru: మీరు చేసిన పనులకు అన్ని సౌకర్యాలు ఉండవు..దర్శన్‌కు చివాట్లు పెట్టిన కోర్టు నువ్వు చేసింది హత్య చిన్న తప్పు కాదు నీకు కావాల్సిన లగ్జరీలు ఇవ్వడానికి అంటూ బెంగళూరు కోర్టు చివాట్లు వేసింది హీరో దర్శన్‌కు. రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దర్శన్‌కు ఇంటి భోజనం ఇవ్వడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. By Manogna alamuru 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn