సినిమా RK Roja: బుల్లితెరపైకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన రోజా.. ప్రోమో అదుర్స్! రోజా సెల్వమణి బుల్లితెరపై మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4లోకి రోజా జడ్జిగా వ్యవహరించనుంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. రోజా ఇందులో సందడి చేసింది. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Advocates: భద్రతా వైఫల్యం వల్లే దాడి.. జడ్జిపై ఖైదీ చెప్పు విసిరిన ఇష్యూలో అడ్వకేట్స్ కీలక నిర్ణయం! రంగారెడ్డి జిల్లా కోర్టు మహిళా జడ్జిపై ఖైదీ చెప్పు విసిరిన ఘటనను న్యాయమూర్తుల సంఘం ఖండిస్తోంది. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమకు కోర్టులో మరింత రక్షణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gayatri: హమాలీ బిడ్డకు జడ్జి హోదా.. గాయత్రి విజయ ప్రస్థానమిదే! నిరుపేద కుటుంబంలో జన్మించిన హామాలీ కూతురు జడ్జిగా నియామకమైంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన గాయత్రి ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. గాయత్రి పట్టుదలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. By srinivas 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Attacked On Judge In USA:అమెరికాలో కోర్టు రూమ్లో జడ్జిని చితక్కొట్టిన నిందితుడు వాడొక నేరం చేసే కోర్టు మెట్లెక్కాడు. అతను చేసినదానికి జడ్జి శిక్ష కూడా వేయడానికి రెడీ అయింది. ఇంత జరుగుతున్నా తన బుద్ధిని మార్చుకోలేదు నిందితుడు. తీర్పును చెబుతున్న జడ్జి మీదనే ఏకంగా దాడికి దిగి చితక్కొట్టాడు. అమెరికాలోని లాస్ వేగాస్ రాష్ట్రంలో క్లార్క్ కౌంటీ కోర్టులో జరిగిందీ ఘటన. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu supreme court first woman judge:సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా జడ్జి ఫాతిమా బీవీ మృతి న్యాయస్థానంలో మహిళల హక్కులకు ద్వాలాలు తీసి...మొట్టమొదటి న్యాయమూర్తిగా ఎదిగి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాజీ తమిళనాడు గవర్నర్ ఫాతిమా బీవీ ఈరోజు మరణించారు. ఆమె వయసు 96 ఏళ్ళు. By Manogna alamuru 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme court:ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి... మైలార్డ్, యువర్ లార్డ్ షిప్స్ అని దయచేసి నన్ను పిలవొద్దు అంటున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అలా అనడం ఆపేస్తే నా జీతంలో సగం మీకు ఇచ్చేస్తానంటూ వేడుకున్నారు జస్టిస్ పీఎస్ నరసింహ. By Manogna alamuru 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: అవును అతను మోసం చేశాడు...తేల్చిచెప్పిన న్యూయార్క్ జడ్జ్ ట్రంప్ మోసగాడే అంటున్నారు న్యూయార్క్ జడ్జి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుమారులు పదేళ్ళపాటూ తప్పుడు ఆర్ధిక నివేదికలను సమర్పించారని న్యూయార్క్ జడ్జి స్పష్టం చేశారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn