Latest News In Telugu New Treatment for Diabetes: డయాబెటీస్ ట్రీట్మెంట్లో సరికొత్త ఆవిష్కరణ డయాబెటీస్ ట్రీట్మెంట్లో సరికొత్త ఆవిష్కరణ చేశారు ఏఐజీ హాస్పటల్ వైద్యులు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి డివైజ్డ్ బేస్డ్ ఎండోస్కోపిక్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది న్యూట్రియెంట్స్‌ను తీసుకుని హార్మోన్ లెవెల్స్‌ను బాలెన్స్ చేస్తుందని చెబుతున్నారు. డయాబెటీస్ తో పాటూ ఒబెసిటీని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. By Manogna alamuru 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bath Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఏమవుతుంది..? వాతావరణంలో మార్పుల వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో తరచూ జ్వరం, చలిజ్వరం, డెంగీ, దద్దుర్లు లాంటి సీజనల్ వ్యాధులు వస్తాయి. దీనికి కారణం శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే. ఇలాంటి వాటికి డాక్టర్లను సంప్రదించి సమస్యను పరిష్కరించుకుంటే మంచిది. By Vijaya Nimma 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu health: జైల్లో చంద్రబాబుకు ఆ ఆరోగ్య సమస్య.. వైద్యుల షాకింగ్ ప్రకటన.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్.. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. మెడికల్ రిపోర్ట్ ను బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు. By Bhavana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Google Map: నట్టేట ముంచిన గూగుల్ మ్యాప్..ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు! గూగుల్ మ్యాప్ (Google Map) ను నమ్ముకుని గమ్య స్థానం చేరాలనుకున్న ఆ వైద్యులు(Doctors) అన్యాయమైపోయారు. గూగుల్ చేసిన తప్పిదం వల్ల వారు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కేరళ (Kerala) లో ఇద్దరు డాక్టర్లు గూగుల్ మ్యాప్(Google Map), జీపీఎస్ (GPS) ని నమ్ముకొని కారుతో పాటుగా నదిలో మునిగిపోయారు. By Bhavana 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral Fevers: ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ కేసులే.. లక్షణాలు, రావడానికి కారణాలు ఏంటో తెలుసా? వాతావరణం చాలా ఎక్కువగా మార్పులు చెందుతోంది. వర్షాలు ఎప్పటికప్పుడు గట్టిగా పడుతున్నాయి. ఎండలకు ఎండలూ అలాగే ఉన్నాయి. దీంతో దేశంలో వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద కూడా పడింది. చాపకింద నీరులా డెంగ్యూ కేసులూ పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్స్ హైదరాబాద్‌ను వణికిస్తున్నాయి. జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beer : మందుబాబులు అలర్ట్...బీర్ తాగేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..!! నేటికాలంలో చాలా మంది బీరు తాగుతున్నారు. యువకులే కాదు యువతులు కూడా తాగడం సర్వసాధారమైంది. బీర్ తాగేటప్పుడు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మితంగా, మైండ్‌ఫుల్‌నెస్‌లో బీర్ తాగాలి. అసలు బీర్ తాగేప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవేంటో చూద్దాం. By Bhoomi 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Eluru: కడుపులో కత్తెర మరచిన వైద్యులు..ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం! ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.గర్భిణీకి సిజేరియన్ చేసిన వైద్యులు..ఆమె కడుపులో కత్తెర మరిచిపోయిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం ఓ మహిళ వారం క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. By Bhavana 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn