Stalin Resigns: స్టాలిన్ రాజీనామా!
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఎం.కె. స్టాలిన్ పరాజయం పాలవ్వడం, నటుడు విజయ్ నేతృత్వంలోని TVK ప్రభంజనం సృష్టించడం భారత రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు.
Tamil Nadu Assembly elections : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం...ఒక్క ఓటు తేడాతో ఓడిన మంత్రి? ఎవరో తెలుసా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒక అనూహ్యమైన,అత్యంత ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యంలో "ప్రతి ఓటూ విలువైనదే" అనే మాటకు నిదర్శనంగా, కేవలం ఒక్క ఓటు తేడాతో ఒక రాష్ట్ర మంత్రి ఓటమి పాలుకావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Tamil Nadu : ద్రవిడ పార్టీల ఆరు దశాబ్దాల ఆధిపత్యానికి ముగింపు
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆరు దశాబ్దాలుగా అప్రతిహతంగా సాగుతున్న ద్రవిడ పార్టీల ద్వంద్వాధిపత్యానికి తెరపడింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సాధించిన విజయం భారత రాజకీయాల్లోనే ఒక అద్భుతంగా నిలిచింది.
Political Stroke : అక్కడ కొడుకు.. ఇక్కడ కూతురు... తండ్రులకు వారసుల స్ట్రోక్
తమిళనాడులో డీఎంకే పార్టీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం ఆయన కొడుకు ఉదయనిధి కారణాంగానే ఆ పార్టీ అపజయం పాలయిందనే చర్చ సాగుతోంది. అలాగే తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ కూతురు కవిత కారణమని ప్రచారం సాగుతోంది.
TN Results: ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉన్న DMK 3వ స్థానానికి ఎందుకు పడిపోయింది.. 10 కారణాలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం, అధికారంలో ఉన్న డీఎంకే (DMK) కూటమి ఓటమి దిశగా పయనిస్తోంది. ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో అధికార పీఠానికి దూరమైంది. 10 అంశాలు డీఎంకే ఓటమిపై ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
DMK Party: తమిళనాడులో ఆ పార్టీకే అధికారం.. ప్రీపోల్ సర్వేల్లో వెల్లడి
తమిళనాడులో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలొకంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ప్రీపోల్ సర్వే సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. మళ్లీ డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.
Actor Vijay : తమిళనాడులో డీఎంకే వర్సెస్ టీఎంకే..అంకుల్..బ్రో అంటూ పోస్టర్ వార్..
తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డీఎంకే, టీవీకే పార్టీల మధ్య డైలాగ్ వార్ కాకా రేపుతోంది. అంకుల్, బ్రో అంటూ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలతో పోస్టర్లు వేసుకుంటున్నాయి. సీఎం స్టాలిన్ను విజయ్ అంకుల్ అనడంతో వివాదం చెలరేగింది.
/rtv/media/media_files/2026/05/18/tvk-vijay-2026-05-18-10-35-06.jpg)
/rtv/media/media_files/2026/05/05/fotojet-2026-05-05-12-33-50.jpg)
/rtv/media/media_files/2026/05/05/fotojet-2026-05-05-08-40-03.jpg)
/rtv/media/media_files/2026/05/05/fotojet-2026-05-05-08-22-16.jpg)
/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-13-45-41.jpg)
/rtv/media/media_files/2026/05/04/mk-stalin-2026-05-04-09-16-40.jpg)
/rtv/media/media_files/2026/04/04/tamilnadu-2026-04-04-17-45-02.jpg)
/rtv/media/media_files/2025/08/24/stalin-vs-vijay-2025-08-24-20-04-47.jpg)
/rtv/media/media_files/2025/06/04/fPRrqYG795AcLqtFFiK1.jpg)