Society చాహల్ - ధనశ్రీ విడాకులకు లైన్ క్లియర్ | Chahal - Dhana shree | Divorce | Final Judgement | RTV By RTV 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BREAKING NEWS : చాహాల్, ధనశ్రీ వర్మ లకు విడాకులు మంజూరు! భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులకు సంబంధించి ముంబైలోని ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించింది. వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ విడాకుల తీర్పుకోసం చాహాల్ ఇంకా ఐపీఎల్ టీమ్ తో చేరలేదు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఏంటీ నిజమా.. మహాత్మ హీరోయిన్ విడాకులు తీసుకుంటుందా? కొన్ని రోజులుగా వైవాహిక బంధానికి నటి భావన స్వస్తి పలకనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు. ఊహాగానాల కోసం నేను సెల్ఫీలు దిగి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. By Krishna 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ AR Rahman: మాజీ అనొద్దు ఫ్లీజ్..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాభానుతో విడాకులు తీసుకుంటున్నాడనే విషయం చర్చనీయంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవలె ఆయన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఒత్తిడికి గురికావడం వల్లే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని సన్నిహితులు చెబుతున్నారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Odisha Govt: అదిరిపోయిందిగా : ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం .. పెళ్లికి ముందు ఆ కౌన్సెలింగ్! యువ జంటలలో విడాకులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకునే జంటలకు వివాహానికి ముందు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. NCW చైర్పర్సన్ విజయ రహత్కర్ సూచన మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Weddings: తగ్గుతున్న పెళ్లిళ్లు.. పెరుగుతున్న విడాకులు 2024లో చైనాలో మొత్తం 61 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గింది. అలాగే మరోవైపు విడాకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Obama and Michelle: ఒబామా దంపతుల విడాకులు ?.. క్లారిటీ ఇచ్చిన మిషెల్ టీమ్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలపై మిషెల్ టీం స్పందించింది. వాళ్లిద్దరీ మధ్య వైవాహిక జీవితంపై నిరాధార ఆరోపణలు చేయొద్దని కోరింది. ఒబామా దంపతులు విడాకులు తీసుకోనున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. By B Aravind 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ షాకింగ్ న్యూస్ .. విడాకులు తీసుకోనున్న ఒబామా కపుల్స్! అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. 1989లో బరాక్ ఒబామా, మిచెల్ లకు పరిచయం ఏర్పడింది. 1992లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricketer Divorce: విడాకులకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్ టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే, అతని భార్య అశ్రిత శెట్టి కూడా విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాల వల్ల ఇద్దరు విడిపోతున్నట్లు సమాచారం. ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు ఇద్దరు ఉన్న ఫొటోలు డిలీట్ చేశారు. By Kusuma 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn