తెలంగాణ ధరణికి గుడ్‌బై.. ఇక నుంచి భూమతే! తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్లేస్‌లో భూమాత తీసుకురావాలని నిర్ణయించింది. సచివాలయంలో సోమవారం కేబినెట్ భేటిలో కొత్త ఆర్ఓఆర్, భూమాత పోర్టల్ గురించి చర్చించారు. వీటికి మంత్రివర్గ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు. By K Mohan 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ధరణి సేవలు బంద్ ధరణి పోర్టల్ సేవలు బంద్ అయ్యాయి. దీనికి సంబంధించి డేటాబేస్ వెర్షన్ అప్‌గ్రేడ్ అవుతోంది. డిసెంబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు ఇది జరగనుంది. దీంతో నాలుగు రోజుల పాటు ధరణి సేవలు అందుబాటులో ఉండవు. By B Aravind 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ధరణిలో మార్పులు, కొత్త ఆర్వోఆర్ చట్టం.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు ధరణిలో పలు మార్పులు చేశామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2020 ఆర్వోఆర్ చట్టంలో ఉన్న లోపాలు సరిచేసి 2024 ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ఆమోదిస్తామన్నారు. By B Aravind 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dharani Portal: ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! TG: ధరణి పోర్టల్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ధరణి సమస్యలపరిష్కార బాధ్యతలను అదనపు కలెక్టర్(రెవెన్యూ), రెవెన్యూ డివిజన్ అధికారి(ఆర్డీవో)లకు అప్పగించింది. మార్గదర్శకాలు విడుదల చేస్తూఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dharani Portal: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా! ధరణి పోర్టల్ ద్వారా కొంత మంది అధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. దీనిపై విచారణ జరపాలని సీఎం రేవంత్ కు లేఖ రాశారు. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ధరణి పై ప్రభుత్వం కీలక నిర్ణయం..| Telangana Govt Transfers Dharani Portal Management to NIC | RTV By RTV 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Cabinet: రేపే జాబ్ క్యాలెండర్.. కేబినెట్ కీలక నిర్ణయం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రేపే జాబ్ క్యాలెండర్ కు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీలో ఈ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Problems: తెలంగాణలో ధరణి భూ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్న లీఫ్ ఆర్గనైజేషన్ తెలంగాణలో ధరణి అలాగే ఇతర భూ సమస్యలను పరిష్కరించడానికి ఎన్జీవో సంస్థ లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ (లీఫ్) కృషి చేస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఇది విజయవంతం అయితే, దీనిని రాష్ట్రవ్యాప్తంగా తీసుకొస్తారు. By KVD Varma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani portal: ధరణి సమస్యలపై కమిటీ సమావేశం ధరణి సమస్యలపై కమిటీ సమావేశమైంది. ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన దరఖాస్తులపై చర్చించారు. జూన్ 4 లోగా ధరణి సమస్యలపై పెండింగ్ దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లో క్లియర్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. By V.J Reddy 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn