Latest News In Telugu CM Revanth Reddy: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు! ధరణిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మార్చి మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో ధరణి సమస్యల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో 2.45 లక్షల కేసులు పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana: ఏండ్లు గడిచినా.. ఆ భూములకు పత్తాలేని పాస్ బుక్ లు! ధరణి పోర్టల్ వచ్చి మూడేళ్లు దాటినా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాపు 18 లక్షల ఎకరాలకు పట్టాదార్ పాస్ బుక్ లు ఇంకా ఇవ్వలేదని భూ యజమానులు వాపోతున్నారు. దీనివల్ల భూమి అమ్మకం, కొనుగోలు పెద్ద సమస్యగా మారిందని, భారీగా నష్టపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ CM Revanth: దావోస్‌కు సీఎం రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు! సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరుకానున్నారు. 6 గ్యారెంటీల అమలు, ఎంపీ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రేవంత్. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Poratal: ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు ధరణి పోర్టల్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి అధ్యయనానికి ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ధరణి కమిటీ కన్వీనర్‌గా సీసీఎల్ఏ వ్యవహరించనుంది. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Portal: ధరణి పోర్టల్‌పై మీ వైఖరేంటి? కాంగ్రెస్ ను ప్రశ్నించిన హైకోర్టు 'ధరణి'పోర్టల్ ను కొనసాగించే విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అమలు నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏలకు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: సీఎం రేవంత్ కీలక భేటీ.. ధరణి రద్దు, రైతు బంధు అంశాలపై కసరత్తు ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘ప్రజాపాలన’ కార్యక్రమంపై వారితో చర్చించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Portal: ధరణి పోర్టల్‌పై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ధరణి పోర్టల్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలని భావిస్తోంది ప్రభుత్వం. By Shiva.K 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Explainer: ధరణిలో ప్రధాన ప్రాబ్లెమ్స్ ఇవే.. సీఎం రేవంత్ చేసే మార్పులేంటి? ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ముందు ధరణి పోర్టల్‌ను రద్దు చేసి భూమాత పోర్టల్‌ను తీసుకువస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే.. ఇవాళ ప్రత్యేకంగా అధికారులతో ధరణిపై సమీక్ష నిర్వహించారు. By Shiva.K 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn