ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..క్యూల్లో గంటల సమయం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. దాంతోపాటూ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. By Manogna alamuru 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు గమనిక..జూన్ 30 వరకు దర్శనాలు రద్దు..! వేసవి సెలవులు ముగుస్తుండడంతో పాటు అన్ని పరీక్షల ఫలితాలు వెలువడడంతో గత వారం రోజులుగా తిరుమల కొండ పై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. అలపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి. దీంతో వాటిని చూసిన భక్తులు భయంతో హాహాకారాలు చేశారు. వాళ్ల అరుపులు విని చిరుతలు అడవిలోకి పారిపోయాయి. By B Aravind 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vemulawada : రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..భారీగా పెరిగిన రద్దీ! వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. దీంతో స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయాధికారులు తెలిపారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala : శబరిమలలో భారీ రద్దీ..దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్న స్వాములు! శబరిమల ఆలయంలో రోజురోజుకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శబరిగిరులు అన్ని కూడా రద్దీగా మారాయి. స్వామి దర్శనం కోసం 12 నుంచి 18 గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో చాలా మంది స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srirangam Temple: శ్రీరంగం ఆలయంలో ఏపీ భక్తులపై దాడి.. వీడియో ఇదిగో..! తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఆలయ భద్రత సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. భద్రతా సిబ్బంది చేతికి అందిన వస్తువులతో కొట్టడంతో ఏపీకి చెందిన పలువురి భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. By Bhavana 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Karthika Masam : కార్తీక మాసం ఆఖరి సోమవారం..శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు! కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు దీపాలు వెలిగించి ఆలయాలను దర్శించుకుంటున్నారు. By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sabarimala : శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వర్చువల్ క్యూ బుకింగ్ తగ్గింపు! శబరిమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో 18 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. దీంతో స్వామివారి దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని తగ్గించారు. By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవల్సిందే..!! తిరుమలకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా?డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు పదిరోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. 10 కేంద్రాల్లో రోజుకు 42,500 చొప్పున 10 రోజుల్లో 4.25 లక్షల టోకెన్లు విడుదల చేయనుంది. By Bhoomi 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn