ఆంధ్రప్రదేశ్ Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. శ్రీమహావిష్ణువు, శివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభమైంది. నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 30 గంటల సమయం By Karthik 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుమల బ్రహ్మోత్సవాలలో కన్నుల పండుగగా గరుడసేవ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ స్వామి వారు అతి ముఖ్యమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమలలో గరుడ వాహన సేవ.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు తిరుమలలో ఈరోజు గరుడ వాహన సేవ ప్రారంభం కానున్నది. సాలకట్ల బ్రంహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం, ఉత్సవాల్లోనే వైభవోత్సవం గరుడోత్సవం. రాత్రి 7 గంటలకే గరుడసేవ ప్రారంభం కానున్నది. ఉదయంమే అన్ని గ్యాలరీలుతో భక్తులు నిండి ఉన్నారు. 7 గంటల నుంచి అర్థరాత్రి 2 వరకు వాహన సేవ సాగుతుంది. 2 లక్షలకుపైగా గరుడవాహన సేవను తిలకించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. By Vijaya Nimma 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మొదటిపూజకు సిద్ధమయిన ఖైరతాబాద్ వినాయకుడు By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అన్నవరం వెళ్లే భక్తులకు గమనిక.. ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే!! అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒక్కసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం ఉండదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొత్త సాఫ్ట్ వేర్ ను కూడా అప్ డేట్ చేయించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా భక్తులు వసతి గది తీసుకునే విషయంలో పలు కండీషన్లు తీసుకొచ్చింది. భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసి వెళ్లిపోయేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ (వేలిముద్రలు) తీసుకోవడం తప్పనిసరి చేసింది.. By E. Chinni 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn