BREAKING NEWS: సీఎం కార్యాలయాన్ని బూడిద చేస్తాం.. పాకిస్తాన్ నంబర్‌తో బాంబు బెదిరింపులు..!
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయానికి (మహారాష్ట్ర CMO) బాంబు బెదిరింపు వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం బూడిదైపోయేంతలా బాంబులు వేస్తామని ముంబై పోలీసులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ అందింది. అది పాకిస్తాన్ నంబర్ నుండి వచ్చినట్లు సమాచారం.
మహారాష్ట్రలో కీలక పరిణామం.. షిండే ఇంటికి చేరుకున్న ఫడ్నవీస్
డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైపోయింది. తాజాగా ఆయన.. షిండే నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వారు కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం.
ఆ పార్టీ నుంచే సీఎం.. అజిత్ పవార్ సంచలన ప్రకటన
డిసెంబర్ 5న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ నుంచి సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని ఎన్సీపీ నేత శరద్ పవార్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Eknath Shinde: సీఎం రేసు నుంచి తప్పుకున్న షిండే !.. సంచలన ట్వీట్
మహారాష్ట్ర సీఎం రేసు నుంచి సీఎం ఏక్నాథ్ షిండే తప్పుకున్నట్లు తెలుస్తోంది. శివసేన కార్యకర్తలు వర్ష నివాస్ (సీఎం అధికారిక నివాసం) వద్ద గానీ, మరెక్కడా కూడా గుమికూడదని కోరుతున్నానని షిండే మంగళవారం ఉదయం ఎక్స్‌లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.
Devendra Fadnavis: సీఎం పదవిపై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు!
దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, షిండే వర్గం మధ్య విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎం పదవిపై వివాదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎవరనేది మహాయుతి పార్టీల నేతలు నిర్ణయిస్తారని అన్నారు.
మహారాష్ట్ర సీఎం ఎవరో హింట్ ఇచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్..
మహారాష్ట్రలో ఎన్డీయే అధికారంలోకి వస్తే సీఎం ఎవరూ అనేదానిపై డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవిస్ ఓ హింట్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నారని అన్నారు. బుధవారం ముంబయిలో ఎన్డీయే ప్రభుత్వ రిపోర్టు కార్డును విడుదల చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Fadnavis : రచ్చ అవుతున్న బద్లాపూర్ నిందితుడి ఎన్కౌంటర్
బద్లాపూర్ లైంగికారోపణల నిందితుడు అక్షయ్ మృతి ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద వివాదం అవుతోంది. నిందితుడిపై ఎదురు కాల్పులు ఎందుకు చేశారని హైకోర్టు ప్రశ్నించగా..తమను గన్‌తో కాలుస్తుంటే పోలీసులు చప్పట్లు కొట్టాలా అని బీజేపీ నేత ఫడ్నవీస్ అంటున్నారు.
/rtv/media/media_files/2025/07/15/rahul-gandhi-2025-07-15-17-48-32.jpg)
/rtv/media/media_files/2025/02/28/XQd3bC4jLTGDvL3jBGKj.jpg)
/rtv/media/media_files/2024/12/03/Zv8CNb0m9P6X5pSTwpat.jpg)
/rtv/media/media_files/2024/12/01/VxFCaVx9xLWV6ywqrbDt.jpg)
/rtv/media/media_files/2024/11/26/RUVi6vPdCIVh2Vx5fDJz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Devendra-Fadnavis.jpg)
/rtv/media/media_files/2024/10/16/hldhY9G2PzS7POPsClQ7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-62-3.jpg)