Devendra Fadnavis: బీజేపీకి బిగ్ షాక్.. దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా!
బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. ఎన్డీయే కూటమికి తక్కువ సీట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై పార్టీ కోసమే కష్టపడుతానని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-83-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Devendra-Fadnavis.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/devendra-fadnavis-jpg.webp)