సినిమా Janhvi Kapoor: భుజాన చేప, నోటితో కత్తి.. కళ్లు చెదిరేలా దేవర బ్యూటీ బర్త్ డే పిక్.. జాన్వీ కపూర్ 28వ బర్త్ డే సందర్భంగా, 'దేవర' మూవీ టీమ్ జాన్వీ పాత్రకు సంబంధించిన కొత్త స్పెషల్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా 'X'లో పోస్ట్ చేసారు. భుజాన చేపలను తగిలించుకొని, నోటితో కత్తిని పట్టుకుని ఉన్న జాన్వీ పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. By Lok Prakash 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Japan Release: 'దేవర' జపాన్ రిలీజ్ షురూ.. ఎప్పుడంటే..? జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ రీసెంట్ బ్లాక్ బస్టర్ "దేవర పార్ట్-1" జపాన్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా మార్చి 28న జపాన్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను దేవర మూవీ టీం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసారు. By Lok Prakash 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Anantapur District : దేవర విషయంలో ఘర్షణ, పదిమందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో మంగళవారం దేవర వివాదం తీవ్రరూపం దాల్చి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పదిమందికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ అరుదైన ఘనతసాధించింది. సెప్టెంబర్ 27 విడుదలైన ఈ చిత్రం ఏపీలోని ఆరు థియేటర్స్ లో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara: ఎన్టీఆర్ 'దేవర' హాఫ్ సెంచరీ.. ఏకంగా ఎన్ని థియేటర్లలో తెలుసా..! జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం 50రోజుల రన్ టైం పూర్తిచేసుకుంది. 52 సెంటర్లలో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కొరటాల శివ నెక్స్ట్ సినిమాకు భారీ ప్లాన్.. మలయాళ స్టార్ హీరో కొడుకుతో.. డైరెక్టర్ కొరటాల శివ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణవ్ 'హృదయం'తో హీరోగా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. By Archana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న ఫొటోలు బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా హైదరాబాద్‌లోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దావూదీ' సాంగ్.. థియేటర్స్ లో మిస్ అయ్యారా? యూట్యూబ్‌లో ఫుల్ వీడియో వచ్చేసింది ‘దేవర’ మూవీ నుంచి ఇప్పటికే ఆయుధ పూజా, చుట్టమల్లే వీడియో సాంగ్స్ రిలీజ్ అవ్వగా.. తాజాగా 'దావుదీ' ఫుల్ వీడియో సాంగ్ ను వదిలారు. సాంగ్ లో ఎన్టీఆర్, జాన్వీకపూర్ స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'టీ సిరీస్ తెలుగు' యూట్యూబ్ ఛానెల్ లో ఈ సాంగ్ ను చూడొచ్చు. By Anil Kumar 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chuttamalle: NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చుట్టమల్లె సాంగ్ వచ్చేసింది ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన చిత్రం ‘దేవర’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా నవంబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దేవర సినిమా నుంచి చుట్టమల్లే అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn