సినిమా Janhvi Kapoor : తెలుగు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న 'జానూ పాప' వీడియో..! 'దేవర' బ్యూటీ జాన్వీ తెలుగు అభిమానుల కోసం షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. తనను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలని.. తనను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపింది. By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు దేవర ప్రీ రిలీజ్ రద్దయింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహిస్తున్న ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' వీఎఫ్ఎక్స్.. 30 రోజులు నిద్రలేని రాత్రులు గడిపాం : సినిమాటోగ్రాఫర్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు 'దేవర' వీఎఫ్ఎక్స్ పై పోస్ట్ పెట్టారు.'కలర్ గ్రేడింగ్, మ్యాచింగ్ భారీ వీఎఫ్ఎక్స్ షాట్ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం' అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోతో పాటు.. వీఎఫ్ఎక్స్ వర్క్‌కు సంబంధించిన పిక్‌ను షేర్ చేశారు. By Anil Kumar 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్.. 'దేవర' నుంచి మరో ట్రైలర్ 'దేవర' నుంచి మరో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారట మేకర్స్. సెప్టెంబర్ 22 న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్రైలర్ కోసం ఎక్సయిటింగ్ గా ఉన్నట్లు వరుస పోస్టులు పెడుతున్నారు. By Anil Kumar 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నడి సముద్రంలో 'దేవర' కటౌట్.. ముంబైలో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ముంబైలోని దాదర్ చౌపత్తి బీచ్ వద్ద ఎన్టీఆర్ కటౌట్స్ వెలిశాయి. అభిమానులు వినూత్న రీతిలో వాటిని సముద్రంలో ఏర్పాటు చేశారు. దీంతో నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : 'యానిమల్' డైరెక్టర్ తో 'దేవర' ఇంటర్వ్యూ.. ప్రోమో అదుర్స్ ‘యానిమల్’ డైరెక్టర్ తో ‘దేవర’ టీమ్ చిట్‌చాట్ నిర్వహించింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 35రోజులు అండర్ వాటర్ సీక్వెన్స్ చేసినట్లు ఎన్టీఆర్ చెప్పగా.. ‘దేవర’ అందరి కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. By Anil Kumar 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor: కరణ్ తారక్ తో అలా చేయమని చెప్పడం బాగా కలిసొచ్చింది..! జాన్వీ తనకు కరణ్ జోహార్ మార్గనిర్దేశం ఎంతో సహాయపడిందని తెలిపింది. తమిళ్, తెలుగు రెండింటిలో ఒకేసారి అవకాశాలు వచ్చాయని. అప్పుడు తాను కన్ఫ్యూజన్ లో ఉండగా ‘తారక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వుమని కరణ్ సలహా ఇచ్చారని. అది తనకు బాగా కలిసొచ్చిందని తెలిపింది. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : విశ్వక్, సిద్దూతో 'దేవర' స్పెషల్ ఇంటర్వ్యూ.. లీకైన ఫోటోలు తెలుగులో 'దేవర' ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో కలిసి ఎన్టీఆర్, కొరటాల శివ ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ షూట్ చేస్తుండగా ఓ ఫొటోను మూవీ యూనిట్ డైరెక్ట్ గా లీక్ చేసింది. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : 'దేవర' కు సెన్సార్ బోర్డ్ బిగ్ షాక్.. ఆ సీన్స్ తీసేయాలంటూ 'దేవర'టీమ్ కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. నాలుగు మార్పులు చేయాలని సూచించింది. ప్రధానంగా భార్య, తల్లిని కడుపులో తన్నడం లాంటి రెండు సీన్స్‌ను మార్చాలని ఆదేశించింది. మరో ఫైట్ సీక్వెన్స్‌లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ మార్పులు చేయాలని కోరింది. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn