/rtv/media/media_files/2024/10/17/5tO58ZomB5cTZ2rr6nTF.jpg)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది అందాల ముద్దుగుమ్మ లతా రెడ్డి.
/rtv/media/media_files/2024/10/17/iccEaDax3RSa0gjogBC2.jpg)
ఇందులో సైఫ్ అలా ఖాన్.. భైర పాత్రలో నటించగా.. అతని కొడుకు పసురా ప్రేయసిగా చంద్రకళ పాత్రలో నటించి అదరగొట్టేసింది.
/rtv/media/media_files/2024/10/17/vRj7WJhrRA4V4FeEkcK3.jpg)
సినిమాలో కనిపించింది రెండు, మూడు సీన్లలో అయినా.. తన హాట్ నెస్ తో కుర్రకారును మంత్రముగ్దులను చేసింది.
/rtv/media/media_files/2024/10/17/1WiMUs9fIHwcvE7dkE2K.jpg)
ఈ ముద్దుగుమ్మ వాల్తేరు వీరయ్య, సర్కారు నౌకరి, బాలుగాని టాకీస్ వంటి సినిమాల్లో సైడ్ రోల్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందీ లతా విశ్వనాథ్ రెడ్డి.
/rtv/media/media_files/2024/10/17/gk2wnp38Y3x4oBTfKT7s.jpg)
దేవర మూవీ తర్వాత లతా రెడ్డికి ఇన్ స్టాగ్రామ్ లో అద్భుతమైన ఫాలోయింగ్ వచ్చింది. తాజాగా కొన్ని ఫొటోలు తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసి కుర్రాకారు మంత్రముగ్దులైపోతున్నారు.