సినిమా Ananya Nagalla: బాలీవుడ్‌లోకి పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎంట్రీ వకీల్‌సాబ్‌తో ఫేమ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ చిత్రానికి రాకేష్ జగ్గి దర్శకత్వం వహిస్తుండగా, ఇమ్మత్ లడుమోర్ నిర్మిస్తున్నారు. By Kusuma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood Divorce: భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్! నటి కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఆమె సోషల్ మీడియా నుంచి భర్తకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయడంతో పుకార్లకు తెరలేపింది. దీంతో స్వాతి ఇండైరెక్ట్ గా విడాకులు కన్ఫార్మ్ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు. By Archana 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ritika Nayak: చిరునవ్వులు చిందిస్తూ ఫిదా చేస్తున్న రితికా.. ఫొటోలు సూపర్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ తాజాగా తన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో కనిపించి అట్రాక్ట్ చేసింది. ఒక్కో ఫొటోకు ఒక్కో పోజుచ్చి కుర్రకారును మంత్రముగ్దులను చేసింది. ఆమె స్మైల్‌కు అభిమానులతో పాటు.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చీరలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. ముసిముసి నవ్వులు చిందిస్తూ నటి హెబ్బా పటేల్ ఇన్‌స్టాలో తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. బ్లూ కలర్ శారీలో నెటిజనులను అట్రాక్ట్ చేసింది. ముసిముసి నవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kavya Kalyanram: ఆహా.. పిచ్చెక్కించే ‘బలగం’ బ్యూటీ అందాలు.. నటి కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే హాట్ ఫొటోలు షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో నవ్వుతూ కనిపించిన ఈ బ్యూటీ అందానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nidhi Agarwal: అప్సరసలా మెరిసిపోతున్న నిధి.. ఫొటోలు చూశారా? నటి నిధి అగర్వాల్ గత కొన్నాళ్ల నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. పలు సినిమాలు లైన్లో పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాజాగా షేర్ చేసిన కొన్నిఫొటోలు వైరలవుతున్నాయి. By Seetha Ram 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pragya Nagra: ప్రైవేట్ వీడియో లీక్.. నటి ప్రగ్యా సంచలన పోస్ట్ నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియో అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనిపై ప్రగ్యా స్పందించారు. ఆ వీడియో తనది కాదని క్లారిటీ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఇలా చేశారన్నారు. సైబర్ పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. By Seetha Ram 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హుషారు బ్యూటీ రమ్య అందాల అరాచకం.. పిచ్చెక్కిపోవాల్సిందే ఇప్పుడిప్పుడే రమ్య పసుపులేటి నటిగా దూసుకుపోతోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తుంది. మరోవైపు తన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా చిన్న షార్ట్‌తో దర్శనమిచ్చి కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. By Seetha Ram 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బంగారంలా మెరిసిపోతున్న ‘రాధిక’.. ఆహా, ఏమా అందం డీజే టిల్లు సినిమాతో యూత్ ఫుల్ క్రష్‌గా పేరు సంపాదించుకుంది నటి నేహా శెట్టి. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్‌లో కనిపించి ఆహా అనిపించింది. By Seetha Ram 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn