/rtv/media/media_files/2024/12/13/T16e07je2k6jQCk4QOP7.jpg)
నటి కావ్య కళ్యాణ్ రామ్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.
/rtv/media/media_files/2024/12/13/sDwQoDIewO69nCin3SAk.jpg)
తరచూ కొత్త కొత్త ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది.
/rtv/media/media_files/2024/12/13/s04aVMshwArTZ7fOlbmJ.jpg)
వైట్ డ్రెస్లో అందాలు మెరిపిస్తూ వావ్ అనిపిస్తుంది. చిలిపి నవ్వుతో నెటిజన్లను ఆకర్షించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/12/13/e1mjGAUjoCIleaH6fE1Z.jpg)
ఇక ఆమె సినిమా కెరీర్ విషయానికొస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్నతనం నుంచే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
/rtv/media/media_files/2024/12/13/YyvCv95wEjd6meXNgGQz.jpg)
ఇప్పుడీ అందాల ముద్దుగుమ్మ హీరోయిన్గా మారిపోయింది. మసూద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
/rtv/media/media_files/2024/12/13/JHYgkrevWDHYxRbgamFj.jpg)
ఆతర్వాత జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో నటించి సూపర్ డూపర్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
/rtv/media/media_files/2024/12/13/XXLVMllo3YEZ13aAnagL.jpg)
ఇందులో భాగంగానే ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.