/rtv/media/media_files/2024/12/11/HOn4pX3NMtor2Jezhvn9.jpg)
అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ నిధి అగర్వాల్ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన అంద చందాలతో సోషల్ మీడియాలో నెటిజనులను ఎంటర్టైన్ చేస్తుంది.
/rtv/media/media_files/2024/12/11/gOrbiPRVQ3n83buBOPlE.jpg)
ఎప్పటికప్పుడు అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.
/rtv/media/media_files/2024/12/11/wkNDq4uBkJKigwT7AgCP.jpg)
తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. మిల మిల మెరిసే ఆభరణాలు ధరించి అబ్బురపరచింది.
/rtv/media/media_files/2024/12/11/LkKTx2tg6Ps3wtlKw6nV.jpg)
కట్టుకున్న చీరకు తగ్గట్టుగా మెడలో నక్లెస్ ధరించింది. దానికి మాచింగ్‌గా నెత్తిన పాపిడిబిళ్ల, చెవులకు దిద్దులు పెట్టి అప్సరసలా మెరిసిపోయింది.
/rtv/media/media_files/2024/12/11/nDQSUvDmd01EyfSf169n.jpg)
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆమె సినీ కెరీర్ విషయానికొస్తే.. ఆమె తెలుగులో చేసిన తొలి సినిమా సవ్యసాచి డిజాస్టర్ అయింది.
/rtv/media/media_files/2024/12/11/nHapHETE1GcmMB4KWQgr.jpg)
ఆ తర్వాత మిస్టర్ మజ్నులో అవకాశం దక్కింది. ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అనంతరం ఇస్మార్ట్ శంకర్‌లో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
/rtv/media/media_files/2024/12/11/nG07AcPVZ4odW2TrbKIw.jpg)
ప్రస్తుతం పవన కళ్యాణ్‌కు జోడీగా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.