సినిమా Nidhhi Agerwal: మత్తెక్కించే లుక్స్‌లో ఇస్మార్ట్ బ్యూటీ.. ఆహా ఏముందిరా బాబు నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. మత్తెక్కించే లుక్స్‌తో ఉండే ఫొటోలను నిధి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nidhhi Agerwal: ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనను సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టింది. ఆ వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని పేర్కొంది. ఆమె కంప్లైంట్ తో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. By Anil Kumar 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nidhi Agarwal: అప్సరసలా మెరిసిపోతున్న నిధి.. ఫొటోలు చూశారా? నటి నిధి అగర్వాల్ గత కొన్నాళ్ల నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. పలు సినిమాలు లైన్లో పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాజాగా షేర్ చేసిన కొన్నిఫొటోలు వైరలవుతున్నాయి. By Seetha Ram 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hari Hara Veera Mallu : ‘హరిహరవీరమల్లు' కొత్త పోస్టర్.. బంగారు చీరలో మెరిసిపోతున్న నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'హరిహరవీరమల్లు'. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి హీరోయిన్ నిధి అగర్వాల్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నిధి బంగారు రంగు చీర, ఒంటినిండా నగలు ధరించి రాయల్ గా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు. By Archana 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn