సినిమా నా పిల్లలు సినిమాల్లోకా? కరెక్ట్ కాదు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ 'దేవర' ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తన కుమారుల గురించి తారక్ మాట్లాడారు. వాళ్లను సినిమాల్లోకి రండి, యాక్టింగ్ నేర్చుకోండని బలవంతపెట్టను. నన్ను వాళ్లు నటుడిగా చూస్తున్నారు. ఫ్యూచర్ లోనూ వాళ్ల నాన్నలాగే హీరోలం కావాలని కోరుకుంటారని అన్నారు. By Anil Kumar 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' పార్ట్-2 అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆనందంలో ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఓ హాలీవుడ్ ఇంటర్వ్యూలో 'దేవర' పార్ట్ 2 గురించి మాట్లాడారు. దేవర రిజల్ట్ బాగుంది, పార్ట్ 2 కథ కూడా రెడీగా ఉంది, దానిలో కొన్ని మార్పులు చేయాలి. ఆల్రెడీ రెండు సీన్స్ కూడా షూట్ చేశాం. 'దేవర 2' పార్ట్ 1 కంటే గొప్పగా ఉంటుందని అన్నారు. By Anil Kumar 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' సక్సెస్ పార్టీ లో రాజమౌళి, ప్రశాంత్ నీల్.. వీడియో వైరల్ 'దేవర' మూవీ టీమ్ తాజాగా సక్సెస్ పార్టీ నిర్వహించింది. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన పార్టీలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ సందడి చేశారు. పార్టీలో ఈ ఇద్దరు డైరెక్టర్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. By Anil Kumar 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా థియేటర్స్ లో 'దేవర' న్యూ వెర్షన్.. 'దావూదీ' సాంగ్ తో కొత్త సీన్స్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు 'దేవర' టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాలో తొలగొంచిన 'దావుదీ' సాంగ్ ను థియేట్రికల్ వెర్షన్లో ఈ రోజు నుంచి జత చేయబోతున్నట్లు ప్రకటించింది.సెకండాఫ్ లో ఈ పాట వస్తుందని, పాటకు ముందు ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఓ సీన్ కూడా యాడ్ చేసినట్లు సమాచారం. By Anil Kumar 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' హిట్టు బొమ్మ.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్, తారక్ చెప్పిందే నిజమైంది 'దేవర' సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు సమాచారం. ఈ మూవీ వరల్డ్ వైడ్ 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. తాజాగా ఈ మూవీ 396 కోట్లు కలెక్ట్ చేయడంతో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. By Anil Kumar 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన నిర్మాత.. కారణం ఇదే! నిర్మాత నాగ వంశీ.. 'దేవర' సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయిందని పోస్ట్ పెట్టాడు. ఈ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని అనుకున్నప్పటికీ అనుమతులు లభించలేదని తెలిపారు. సక్సెస్ మీట్‌ను నిర్వహించలేకపోతున్నందుకు అభిమానులను క్షమాపణలు కోరారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. By Anil Kumar 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర'లో బాబీ డియోల్ సీన్ తీసేసారు, అన్నీ పార్ట్-2 లోనే : దేవర యాక్టర్స్ 'దేవర' సినిమాలో నటించిన కొంతమంది యాక్టర్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో పార్ట్2 గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. 'దేవర' క్లైమాక్స్ లో బాబీ డియోల్ సీన్స్ తీసేశారు. సముద్రంలో ఉన్న అస్థి పంజరాలు ఎవరివి, దేవరని ఎవరు చంపారనేది పార్ట్2 లోనే క్లారిటీ ఇస్తారని తెలిపారు. By Anil Kumar 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' హిట్టా.. ఫట్టా? అసలు నిజం ఇదే 'దేవర' మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఈ మూవీ కేవలం యాక్షన్ లవర్స్ కు మాత్రమే అనే టాక్ ఎక్కువగా వినిపించింది. సగటు ప్రేక్షకుడిని మాత్రం పూర్తీ స్థాయిలో మెప్పించలేదని కొందరి వాదన. సినిమా హిట్టా? ఫట్టా? అనేది ఈ ఆర్టికలో తెలుసుకోండి. By Anil Kumar 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara: నాలుగవ రోజు దారుణంగా పడిపోయిన దేవర కలెక్షన్స్.. ఏకంగా..! ఎన్టీఆర్ 'దేవర' నాలుగవ రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సండే తో పోలిస్తే.. దాదాపు 68 శాతం డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. సక్నిల్క్ నివేదిక ప్రకారం నాలుగో రోజు ఈ చిత్రం రూ. 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. By Archana 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn