సినిమా Devara : దేవర నుంచి మరో అదిరిపోయే అప్డేట్.. కొత్త పోస్టర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దేవర. నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బర్త్ డే విషెష్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సముద్రపు ఒడ్డున కూర్చొని పిల్లలతో మాట్లాడుతన్న ఎన్టీఆర్ విజువల్ ఆకట్టుకుంటోంది. By Archana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor : నాకు అలాంటి భర్తే కావాలి.. జాన్వీకపూర్ మాటలు వింటే షాక్! బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో తన కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. నవ్విస్తూ ఉండాలి, నేను ఏడిస్తే పక్కనే ఉంది దైర్యం చెప్పాలి. నా కలలను తన కలలుగా భావించేవాడు భర్తగా రావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ. By Archana 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor : కాబోయే వాడి గురించి ఎట్టకేలకు నోరు విప్పిన 'దేవర' బ్యూటీ.. అతన్నే పెళ్లి చేసుకుంటుందట! తాజా మిస్టర్ 'అండ్ మిసెస్ మాహీ' మూవీ ప్రెస్ మీట్ లో మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అని అడిగితే నా డ్రీమ్స్ ని తన డ్రీమ్స్ గా భావించేవాడు, ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇచ్చేవాడు, ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు, ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు కావాలని చెప్పింది. By Anil Kumar 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Breaking : 'దేవర' షూటింగ్ లో ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగిందంటే? Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. By Anil Kumar 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR: 'దేవర'లోకి బోల్డ్ బ్యూటీ.. తారక్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్! సెక్సీ బ్యూటీ ఊర్వశీ రౌతేలా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. తారక్ తో దిగిన సెల్ఫీని నెట్టింట షేర్ చేస్తూ.. అతనితో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ పొగిడేసింది. దీంతో 'దేవర'లో ఐటమ్ సాంగ్ చేయబోతుందంటూ చర్చమొదలైంది. By srinivas 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor: తిరుమలలో జాన్వీ కపూర్.. ఆమె వెంట ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా! జాన్వీ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చింది. అయితే ఈసారి జాన్వీ వెంట మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ కూడా ఉన్నాడు. దీంతో వీరిద్దరి ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: దేవరలో జాన్వీ క్యూట్ లుక్..బర్త్‌డే గిఫ్ట్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులో జాన్వీకి ఇదే మొట్టమొదటి సినిమా. ఈరోజు ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా జాన్వీ క్యూట్ లుక్స్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. By Manogna alamuru 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దేవరకు పోటీగా రాబోతున్న అక్కినేని వారసుని చిత్రం! ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా తండేల్ ను విడుదల చేస్తున్నట్లు వార్త షికారు చేస్తుంది. ఇలా చేస్తే చై సినిమా రిస్క్ లో పడ్డట్లే. గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్లను చూసుకుని సినిమాను విడుదల చేసినప్పటికీ దేవర ముందు తండేల్ తట్టుకుని నిలబడలేదనే మాటలు వినిపిస్తున్నాయి. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా DEVARA FIRST GLIMPS :ఎన్టీఆర్.. 'దేవర' ఫస్ట్ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న దేవర మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజయిన ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇక.. దేవర సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను జనవరి 8 సోమవారం సరిగ్గా సాయంత్రం గం4.05 ని. లకు రిలీజ్ చేస్తున్నారు. By Nedunuri Srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn