సినిమా 'దేవర'.. రిలీజ్ కు ముందే భారీ ధరకు కొనేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్! ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న 'దేవర' నుంచి మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మూవీ నిర్మాత కల్యాణ్ రామ్. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని తెలిపారు. మూవీ షూటింగ్ 80 శాతం పూర్తైందని, త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేస్తామన్నారు. By srinivas 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఎన్టీఆర్ తో సీరియల్ నటి రొమాన్స్.. ఆమె గ్లామర్ చూస్తే కుర్రాళ్లు క్లీన్ బౌల్డే ఎన్టీఆర్, కొరటాల మూవీ 'దేవర'నుంచి మరో అప్ డేట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీతో జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుండగా తాజాగా ఈ సినిమాలో కన్నడ భామ, టెలివిజన్ నటి ‘గుప్పెడంత మనసు' ఫేమ్ జ్యోతి రాయ్ ఓ కీ రోల్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu movies:భారీ ధరకు అమ్ముడబోయిన దేవర డిజిటల్ రైట్స్ జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ దేవర. సుమారు 300 కోట్ల వరకు ఈ సినిమాపై ఖర్చు చేస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఐదు ఇండియన్ భాషలలో ఈ మూవీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగాదీని డిజిటల్ రైట్లు అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. By Manogna alamuru 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ తల్లిగా ప్రియమణి..మండిపడుతున్న అభిమానులు! దేవర (Devara) సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే హీరోకి కథానాయికగా ప్రియమణి నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ప్రియమణి ఎన్టీఆర్ జంటగా నటించిన యమదొంగ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. By Bhavana 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR's Devara Movie: పక్కా ప్లాన్ తో వస్తున్న ఎన్టీయార్ దేవర ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారుమూవీ మేకర్స్. 2024 ఏప్రిల్ 5 దేవర మూవీని రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara: దేవర మూవీలో సైఫ్ లుక్ అదుర్స్, గట్టిగానే ప్లాన్ చేసిన కొరటాల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు చిత్రం యూనిట్. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn