నేషనల్ TVK Party: త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌పై టీవీకే పార్టీ సంచలన నిర్ణయం జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అలాగే డీలిమిటేషన్‌పై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాష విధానం, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాలకు ఆమోదం తెలిపింది. By B Aravind 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బీజేపీపై దక్షిణాది రాష్ట్రాలు దాడి.. | BJP Minister Satyakumar Comments On Delimitation Meet | RTV By RTV 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Delimitation: ప్రత్యేక దేశంగా సౌత్ ఇండియా.. MLA సంచలన కామెంట్స్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదని వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కేటీఆర్ స్పీచ్‌కు రేవంత్ ఫిదా | KTR Speech In Delimitation Meeting | CM Revanth Reddy | RTV By RTV 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delimitation: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా JAC మీటింగ్.. సీఎం స్టాలిన్, రేవంత్ ఏమన్నారంటే ? సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరగకూడదని సీఎం స్టాలిన్ అన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ న్యాయబద్ధం కాని డీలిమిటేషన్‌పై బీజేపీని అడ్డుకోవాలని పేర్కొన్నారు. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: డీలిమిటేషన్‌పై ఆందోళన.. ప్రధాని మోదీకి జగన్ సంచలన లేఖ డీలిమిటేషన్‌పై ఆందోళన నెలకొన్న వేళ వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని కోరారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR, CM Revanth : ఒకే వేదికను పంచుకోబోతున్న సీఎం రేవంత్, కేటీఆర్.. ఎక్కడో తెలుసా? తెలంగాణ రాజకీయాల్లో ఆ ఇద్దరు బద్ధ శత్రువులు. విమర్శలు, ఆరోపణలు, నిందలు, కేసులు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత రాజకీయ వైరుధ్యం. ఆ ఇద్దరే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ నేత కేటీఆర్. కానీ ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోబోతున్నారు By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Om Brila: అలాంటి దుస్తులు ధరించి సభకు రావొద్దు: స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్నటువంటి టీ షర్టులు ధరించి సభకు రావడంపై అంసతృప్తి వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమని అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Delimitation: డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు డీలిమిటేషన్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ఇంకా కొత్త విధానం రాలేదని అన్నారు. డీలిమిటేషన్ వల్ల సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయనేది దుష్ర్పచారం మాత్రమేనని స్పష్టం చేశారు. By B Aravind 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn