Delimitation: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా JAC మీటింగ్.. సీఎం స్టాలిన్, రేవంత్ ఏమన్నారంటే ?
సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరగకూడదని సీఎం స్టాలిన్ అన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ న్యాయబద్ధం కాని డీలిమిటేషన్‌పై బీజేపీని అడ్డుకోవాలని పేర్కొన్నారు.
YS Jagan: డీలిమిటేషన్‌పై ఆందోళన.. ప్రధాని మోదీకి జగన్ సంచలన లేఖ
డీలిమిటేషన్‌పై ఆందోళన నెలకొన్న వేళ వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని కోరారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
KTR, CM Revanth : ఒకే వేదికను పంచుకోబోతున్న సీఎం రేవంత్, కేటీఆర్.. ఎక్కడో తెలుసా?
తెలంగాణ రాజకీయాల్లో ఆ ఇద్దరు బద్ధ శత్రువులు. విమర్శలు, ఆరోపణలు, నిందలు, కేసులు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత రాజకీయ వైరుధ్యం. ఆ ఇద్దరే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ నేత కేటీఆర్. కానీ ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోబోతున్నారు
Om Brila: అలాంటి దుస్తులు ధరించి సభకు రావొద్దు: స్పీకర్ ఓం బిర్లా
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్నటువంటి టీ షర్టులు ధరించి సభకు రావడంపై అంసతృప్తి వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమని అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Delimitation: డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
డీలిమిటేషన్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ఇంకా కొత్త విధానం రాలేదని అన్నారు. డీలిమిటేషన్ వల్ల సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయనేది దుష్ర్పచారం మాత్రమేనని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/03/23/dmqjsnlsSoSlTHb8L8j2.jpg)
/rtv/media/media_files/2025/03/22/Pd4Uhf2PFkMWcgyZtiNm.jpg)
/rtv/media/media_files/2025/03/22/d49sFlMkYMcfqujLAHVU.jpg)
/rtv/media/media_files/2025/03/14/jkaPi5aITo3EBOUhZRkn.jpg)
/rtv/media/media_files/2025/03/20/TzFy8s2ZIOXPfiWH1Vs6.jpg)
/rtv/media/media_files/2025/03/15/FOjLtCWRsg3XkooIu8AI.jpg)
/rtv/media/media_files/2025/03/08/U3aaKzWvE9VLWwzcpEzb.jpg)