BREAKING : కమర్షియల్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు!
గుడ్ న్యూస్.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. ఏకంగా రూ.41 రూపాయలు తగ్గిస్తూ అయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1762కు చేరుకుంది.
గుడ్ న్యూస్.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. ఏకంగా రూ.41 రూపాయలు తగ్గిస్తూ అయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1762కు చేరుకుంది.
15ఏళ్ల కుర్రాడు కారు డ్రైవింగ్ కారణంగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి చనిపోయింది. ఈ ఘటన రంజాన్ రోజే ఢిల్లీలోని పహర్గంజ్లో చోటుచేసుకుంది. కారు నడిపిన బాలుడి పేరు పంకజ్ అగర్వాల్, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరగనున్న మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు ఉవ్విలూరుతున్నాయి. ముఖ్యంగా గత మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్ పై ఒత్తిడి పెరుగుతోంది.
హోటళ్ళు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని కచ్చితంగా చెల్లించాలని అనడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. దీన్ని కస్టమర్ల ఛాయిస్ కే వదిలేయని చెప్పింది.
పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పోరాటాన్ని సుప్రీం కోర్టు అభినందించింది. అతడు నిజమైన కర్షకుడని, తన పోరాటంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని కీర్తించింది. నిరవధిక నిరసనపై నివేదిక సమర్పించాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది.
తీహార్ను జైలును త్వరలో మరోచోటుకి మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఢిల్లీ సరిహద్దుల్లో తీహార్ జైలును ఏర్పాటు చేసేలా ఓ సర్వే, కన్సల్టెన్సీ సర్వీసులు ఏర్పాటు కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 12,13 ప్లాట్ఫాం లపై తీవ్రమైన రద్దీ ఏర్పడింది.ఒకేసారి ఐదు రైళ్లు ఆలస్యం కావడంతో వాటిలో వెళ్లాల్సిన ప్రయాణికులు ఆ రెండు ప్లాట్ఫాం ల పైకి భారీగా చేరుకున్నారు.దీంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.
ఢిల్లీలో ఎన్కౌంటర్ కలకలం రేపుతోంది. చావ్లాలో కాలా జాథేడి గ్యాంగ్, పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. గ్యాంగ్స్టర్ అమిత్ డాగర్, అంకిత్ కాళ్లకు బుల్లెట్లు విడిచి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు ఓం ప్రకాష్ కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఆరోపణలపై సీజేఐకి 25 పేజీల రిపోర్టు అందింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ దీన్ని సమర్పించారు. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.