Myanmar: మసీదుల్లో ప్రార్థన చేస్తూ 700 మంది మృత్యువు.. 2వేలకు పైనే..
దేవుడిని ప్రార్థిస్తూ...ఆ దేవుడి దగ్గరకే వెళ్ళిపోయారు పాపం. మయన్మార్ లో భూకంపం మిగిల్చిన విషాదం ఇది. దాదాపు 700మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగానే చనిపోయారని తెలుస్తోంది. మరోవైపు అక్కడి మృతుల సంఖ్య 2 వేలు దాటింది.
Mynmar Earth quake: శవాల దిబ్బగా మయన్మార్..వ్యాపిస్తున్న దుర్గంధం
మయన్మార్ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నారు. రెండు రోజులుగా వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ లోపు మృతదేహాల దుర్గంధం మొత్తం అంతటా వ్యాపిస్తోంది.
Shane Warne: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు..బెడ్ రూమ్ లో మిస్టరీ డ్రగ్?
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ 2022లో థాయ్ లాండ్ లోని కోహ్ సమూయి ఐలాండ్ లో సడెన్ గా చనిపోయాడు. గుండెపోటుతో మరణించాడని అన్నారు. అయితే అప్పుడు ఆయన ఉన్న రూమ్ లో నుంచి ఓ కీలక వస్తువు డ్రగ్ లాంటిది దొరికిందని చెబుతున్నారు.
Mynmar: తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు..మయన్మార్ లో మృత్యుఘోష
వరుస భూప్రకంపనలు మయన్మార్ ను అతలాకుతలం చేశాయి. దీని వలన అక్కడ ప్రజల జీవితం ఛిన్నాభిన్నం అయిపోయింది. కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికి ఈ సంఖ్య 1700 దాకా చేరింది.
హైదరాబాద్ మై హోం భుజలో దారుణం
ఒడిశాకి చెందిన ఓ మహిళ సరోగసి కోసం హైదరాబాద్‌లోని రాజేష్‌తో రూ.10 లక్షలకి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో అతన్ని కలవడానికి రాయదుర్గంలోని మైహోం భుజలో అతని అపార్ట్మెంట్కి వెళ్తే బంధించాడు. అక్కడి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. అపార్ట్మెంట్ నుంచి కింద పడి మరణించింది.
హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న చిన్నారుల మరణాలు..వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్లు
హైదరాబాద్‌లో రోజుకు దాదాపు పదిమంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తున్న జ్వరాలు, దగ్గు, చర్మ సమస్యలతో సతమవుతున్నారు. పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.మరోవైపు ఈ వైరల్ మరింత ఎక్కువ అవ్వొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
/rtv/media/media_files/2024/10/22/X0uSiI77Nd4kpcHYxQZY.jpg)
/rtv/media/media_files/2025/04/01/4NtwtEWJiM2TME5Fpxhd.jpg)
/rtv/media/media_files/2025/03/29/oKW6fWs5hbZi3SJ6DqrT.jpg)
/rtv/media/media_files/2025/03/30/OdO8o2pnoSJuph5RJC1t.jpg)
/rtv/media/media_files/2025/03/30/zmeOGVSg58doS7LkImmp.jpg)
/rtv/media/media_library/vi/HdgZNeFbR4g/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-26-at-10.22.41-AM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Crime-Breaking-.jpg)