ఇంటర్నేషనల్ lashkar-e-taiba:ముంబై 26/11 దాడుల సూత్రధారి మృతి ముంబై 26/11 దాడుల సూత్రధారి...లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణించాడని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. ఇతను హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా ఉండేవాడు. హఫీజ్ గుండెపోటుతో మరణించాడని తెలిపింది. By Manogna alamuru 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan Earthquake : జపాన్‌లో 62కు చేరుకున్న మృతుల సంఖ్య జపాన్‌లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 62 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. భవనాల శిథిలాలు ఇంకా తొలగిస్తుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆయన లేని నా సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేను..నటి భావోద్వేగం సీనియర్ నటి తన మేనేజర్ కామరాజన్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని ఆయన లేకుండా ఊహించుకోలేకపోతున్నాను అంటూ ఆమె తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. By Bhavana 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train Accident:విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటలకు ట్రాక్ మీద ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొనడంతో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. By Manogna alamuru 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TELANGANA BJP:తెలంగాణ బీజెపీ నేత సత్యవతి హఠాన్మరణం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే , బిజెపి నేత కుంజ సత్యవతి హఠాత్ మరణం. ఆదివారం అర్ధరాత్రి బిపి లెవెల్స్ పడిపోయి అస్వస్థకు గురైన సత్యవతిని భద్రాచలం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించారు. By Manogna alamuru 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Cholera : ఆ దేశం వెన్నులో వణుకు...100 దాటిన మరణాలు...!! కలరా ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడు జింబాబ్వేను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో కలరాతో వందకుపైగా మరణాలు సంభవించాయని ప్రభుత్వం తెలిపింది. మరో 905మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతమైందనుకున్న కలరా మళ్లీ విధ్వంసం సృష్టిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ కూడా ఆశ్చర్యపోయింది. By Bhoomi 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Libya Floods: ఒకే ఒక్క రాకాసి అల వేల ప్రాణాలను మింగేసింది. ఒకే ఒక్క అల మొత్తం ఊరంతటినీ ముంచేసింది. ఆదమరిచి నిద్రపోతున్న ప్రజల ప్రాణాలను నీటితో ఊపిరాడనివ్వకుండా చేసింది. తేరుకునేలోపునే ఘోరం జరిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 వేల మంది తెల్లారేసరికి సముద్రంలో శవాలు అయి తేలారు. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ తెలుగు యువతి మరణం మీద అమెరికా పోలీస్ చులకన వ్యాఖ్యలు అమెరికాలో మరణించిన తెలుగు యువతి మీద అక్కడి పోలీస్ అధికారి ఒకరు చులకనగా మాట్లాడారు. చచ్చిపోయింది మామూలు వ్యక్తే...ఏదొ కొంత డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అంటూ హేళన చేశారు. దీని మీద భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nipah Virus: కేరళలో పెరుగుతున్న నిపా వైరస్ కేసులు, డేంజర్ జోన్ లో 700మంది కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. దీని బారిన పడ్డ వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. Nipah Virus in Kerala By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn