లైఫ్ స్టైల్ దసరా రోజున ఈ పని తప్పక చేయండి.. అంతా మీకు అదృష్టమే! విజయదశమి రోజున పాలపిట్టను చూడటం వల్ల అదృష్టం వరిస్తుందని ప్రజలు నమ్ముతారు. ఈ పండుగ రోజు పాలపిట్టను చూస్తే ధనం, సంతోషం, విజయం సిద్ధించడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దసరా రోజు ఈ పుష్పంతో పూజిస్తే.. ఇళ్లంతా కాసుల వర్షం దసరా పండుగ రోజు అపరాజిత పుష్పంతో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలగడంతో పాటు ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పుష్పాన్ని ఇంటి ద్వారం దగ్గర పెడితే ఇంట్లో కాసుల వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dasara: దసరా రోజు జమ్మిచెట్టును పూజిస్తే కలిగే లాభాలు హిందూ మతంలో పూజ్యమైన, పవిత్రంగా భావించే మొక్కల్లో జమ్మిచెట్టు ముందు వరుసలో ఉంటుంది. దసరా రోజున జమ్మి చెట్టును ఎక్కువగా పూజిస్తారు. సంపదకు దేవుడు అయిన కుబేరుడు దసరా రోజున రఘు రాజుకు బంగారు నాణెం ఇచ్చిన తర్వాత జమ్మి ఆకులను బంగారంగా మార్చాడని నమ్ముతారు. By Vijaya Nimma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వరంగల్ భద్రకాళీ ఆలయంలో దసరా వైభవం | Dasara Celebrations in Warangal Bhadrakali Temple | RTV By RTV 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dasara 2024: దసరాకు దిమ్మతిరిగే షాక్.. పండుగ పూట పస్తులే.. ఎందుకంటే? వానలు, వరదలతో ఇన్నాళ్లూ ఇబ్బంది పడ్డ ప్రజానికం దసరా, బతుకమ్మ వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఆనందంగా ఈ పండుగ వేడుకలను జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. వారందరికీ ఓ బిగ్ షాక్.. ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway : రైల్వే ప్రయాణీకులకు శుభవార్త... 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన సౌత్ సెంట్రల్ రైల్వే! వచ్చే రెండు నెలల కాలంలో రానున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దేవరకు పోటీగా రాబోతున్న అక్కినేని వారసుని చిత్రం! ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా తండేల్ ను విడుదల చేస్తున్నట్లు వార్త షికారు చేస్తుంది. ఇలా చేస్తే చై సినిమా రిస్క్ లో పడ్డట్లే. గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్లను చూసుకుని సినిమాను విడుదల చేసినప్పటికీ దేవర ముందు తండేల్ తట్టుకుని నిలబడలేదనే మాటలు వినిపిస్తున్నాయి. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి: మంత్రి కొట్టు! సోమవారమే విజయ దశమి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని మంత్రి పేర్కొన్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచీ గురువారం వరకూ భవానీల తాకిడి ఉంటుంది.. హంసవాహనంలో తెప్పోత్సవం జరిగేప్పుడు 30 మందికే అవకాశం ఉందని మంత్రి అన్నారు. By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బతుకమ్మ, దసరా సంబరాలు.. నగరంలో ప్రయాణికుల రద్దీ.. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగరవాసులు తమ సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో ఆదివారం ఉదయం నుంచి రద్దీ వాతావరణం నెలకొంది. దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో రోజువారీ 3,500 బస్సులకు అదనంగా 1,700 అదనపు బస్సులు ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn