క్రైం Mobile : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో తెలుసుకోండి ఇలా? మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానంగా ఉందా? ఇక్కడ ఇచ్చిన సీక్రెట్ కోడ్స్ ఉపయోగించి మీ ఫోన్ హ్యాక్ అయిందో, లేదో ఈజీగా తెలుసుకోండి. By Durga Rao 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Scam : ఓటీపీ లేదు... కాల్ లేదు.. బ్యాంకు ఖాతాల నుంచి నగదు చోరి! మారుతున్న కాలానికి అనుగుణంగా, సైబర్ నేరగాళ్లు కూడా ప్రజలను ట్రాప్ చేయడానికి, డబ్బును మోసం చేయడానికి కొత్త మార్గాలను వెతుకుంటున్నారు. ఓటీపీ లేదు...కాల్ లేదు, మహిళ రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.5 లక్షలు చోరీ జరిగింది. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Loan Apps Ads : నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై ప్రభుత్వం కొరడా సోషల్ మీడియాలో వచ్చే నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఇటువంటి ప్రకటనలు సోషల్ మీడియాలో రాకుండా చేయడం కోసం చట్ట సవరణ చేయాలనీ ప్రయత్నిస్తోంది. నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై నిషేధం తీసుకురానుంది. By KVD Varma 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ayodhya Ram Mandir : అయోధ్య క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు...ఆ లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు..!! అయోధ్య భవ్య రామమందిరం ఈనెల 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. రామయ్యను దర్శించుకోవాలని దేశ ప్రజలంతా ఊవ్విళ్లూరుతున్నారు. అయోధ్యారాముడి క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అయోధ్యకు స్పెషల్ ఆఫర్లు, వోచ్చర్లు, పాస్ ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం CYBER ALERT : ప్రజాపాలననూ వదలని సైబర్ నేరగాళ్లు ప్రజాపాలన దరఖాస్తుదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 'మీ వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదు. ఎవరైనా మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి. https://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి' అని సూచించారు. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cyber Criminals: ఏలూరులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు... ఆన్లైన్ పేరుతో టోకరా ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ ఆఫర్లు చూసి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నా.. బాధితులు వినకుండా ఫోన్లో వచ్చిన ఆఫర్లు చూసి మోసపోతున్నారు. తాజాగా ఏలూరులో బిటెక్ విద్యార్థినికి సైబర్ నేరగాళ్లు టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn