AP Cyber Criminals: ఏలూరులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు... ఆన్లైన్ పేరుతో టోకరా
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ ఆఫర్లు చూసి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నా.. బాధితులు వినకుండా ఫోన్లో వచ్చిన ఆఫర్లు చూసి మోసపోతున్నారు. తాజాగా ఏలూరులో బిటెక్ విద్యార్థినికి సైబర్ నేరగాళ్లు టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-82-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Cyber-__criminals-on-the-rampage-in-Eluru-jpg.webp)