ఐపీవో షేర్లు ఇస్తామంటూ.. సైబర్ నేరగాళ్లు ఏం చేశారంటే?
తక్కువ డబ్బుకే ఐపీవో షేర్లు ఇస్తామని సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి టోకరా వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి షేర్లు ఇస్తామని మొత్తం రూ.2.29 కోట్లు కాజేశారు.
రాజస్థాన్‌లో తెలంగాణ పోలీస్ సీక్రెట్ ఆపరేషన్.. 27 మంది అరెస్ట్!
రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయింది. 20 రోజులపాటు సోదాలు నిర్వహించి 27 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేరగాళ్లు తెలంగాణలో రూ.9కోట్లు దోచేసినట్లు సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.
స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. టెలిగ్రామ్‌లో కస్టమర్ల డేటా!
స్టార్ హెల్త్ కంపెనీ కస్లమర్ల డేటా చోరీకి గురైంది. టెలిగ్రామ్‌లో చాట్బోట్ల ద్వారా స్టార్ హెల్త్‌కి చెందిన కస్లమర్ల వ్యక్తిగత డేటా లీక్ అయ్యిందని తెలుస్తోంది. చాట్ బాట్ సష్టికర్త ఓ సెక్యూరిటీ రీసెర్చ్‌కు ఈ విషయాన్ని చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.
Cyber Crime: పాత ఫోన్లు అమ్మేస్తున్నారా.. జర జాగ్రత్త!
పాత ఫోన్లను పడేస్తున్నారా? లేక పాత ప్లాస్టిక్/ఇనుప సమాను కింద అమ్మేస్తున్నారా? అయితే.. మీకో షాకింగ్ న్యూస్. ఇలా చేస్తే మీ పాత ఫోన్ మిమ్ముల్ని కేసుల పాలు చేసే ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
Cyber Crime: రుణమాఫీ లబ్దిదారులకు బిగ్ అలర్ట్.. ఆ లింక్ క్లిక్ చేశారో గోవిందా!
తెలంగాణలో రైతు రుణమాఫీ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఎవరూ APK లింక్స్ ఓపెన్ చేయొద్దని తెలిపారు. అనుమానం వస్తే 1930కు కాల్, లేదా www.cybercrime.gov.in లోనూ ఫిర్యాదు చేయాలని సూచించారు.
Bank Server Hacking : బ్యాంక్ సర్వర్ హ్యాక్.. 5 రోజుల్లో 16 కోట్లు విత్ డ్రా!
దేశ రాజధానికి దగ్గర్లో ఉన్న నోయిడాలోని నైనిటాల్ బ్యాంక్ లో సైబర్ నేరగాళ్లు బ్యాంకు సర్వర్ ని ట్యాప్ చేసి ఆర్టీజీఎస్ ని హ్యాక్ చేశారు. ఈ క్రమంలోనే నిందితులు కేవలం ఐదు రోజుల్లో బ్యాంకు నుంచి సుమారు రూ. 16 కోట్ల ఒక లక్ష 3 వేలను వారి ఖాతాలకు బదిలీ చేసుకున్నారు.
Cyber Crime from Cambodia: కంబోడియా అడ్డాగా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి? కళ్ళకు కట్టినట్టు వివరించిన బాధితుడు!
కంబోడియా సైబర్ నేరాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారింది. అక్కడ ఇటీవల సైబర్ నేరానికి చిక్కిన బాధితుడు మున్సిఫ్ ప్రకాష్ సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి అనే విషయాన్ని RTV పూసగుచ్చినట్టు వివరించాడు. ఆ వివరాలు ఆర్టికల్ లోనూ.. ఇక్కడి వీడియోలోనూ మీరు చూడొచ్చు.
Cyber Crime : గత మూడేళ్లలో 1.25 లక్షల కోట్ల సైబర్ మోసాలు! వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి?
సైబర్ మోసాలు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి. గత మూడేళ్ళలో 1.25 లక్షల కోట్ల సైబర్ మోసాలు జరిగాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సైబర్ మోసాల బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలి అనే అంశంతో పాటు మోసానికి గురైతే ఏమి చేయాలి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
/rtv/media/media_files/mq1FJ6JJKJHBiJLOczAY.jpg)
/rtv/media/media_files/uIPGePjBnQnMru2M4E4z.jpg)
/rtv/media/media_files/r77EqcXrPaxJXyT2w9dB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Old-Smartphones.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-1-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Cyber-Kidnapping-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Cyber-Crime-at-Combodia.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Cyber-Crime.jpg)