బిజినెస్ TeamViewer: టీమ్వ్యూయర్పై సైబర్ దాడి రిమోట్ యాక్సెస్ కోసం ఉపయోగించే సాఫ్ట్వేర్ టీమ్వ్యూయర్పై పెద్ద సైబర్ దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. నివేదిక ప్రకారం, రష్యన్ హ్యాకర్లు TeamViewer యొక్క కార్పొరేట్ నెట్‌వర్క్‌ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ ఓ ప్రకటనలో ధృవీకరించింది. By Lok Prakash 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyber Crime : వర్క్ ఫ్రం హోం అంటూ నమ్మించి.. రూ.91 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. తాజాగా వర్క్ ఫ్రం హోం పేరుతో ఓ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయికి లింక్ పంపించి టాస్క్‌లు చేయించారు. చివరికి ఆమె నుంచి రూ.91 కాజేశారు. పన్నుల రూపంలో మరో రూ.80 వేలు అదనంగా చెల్లించాలన్నారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn