Communist parties : ‘కమ్యూనిస్టు’ల కు చెల్లు చీటి....కంచుకోటలకు బీటలు
భారత రాజకీయ యవనికపై దశాబ్దాల పాటు ఎర్రజెండా రెపరెపలాడించిన వామపక్షాల వైభవం నేడు చారిత్రక సంధికాలంలో పడింది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కమ్యూనిస్ట్ లు అధికారంలో లేకపోవడం ఒక శకానికి ముగింపుగా కనిపిస్తోంది.
Kyatanapalli: కాంగ్రెస్ తీరుకు నిరసనగా నేడు క్యాతనపల్లి బంద్‌కు పిలుపు
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ పీఠం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య వార్ కొనసాగుతోంది. మెజారిటీ లేకపోయినా దౌర్జన్యంగా మున్సిపాలిటీ దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని బీఆర్ఎస్, సీపీఐ ఆరోపిస్తున్నాయి. దీనికి నిరసనగా నేడు బంద్ కు పిలుపునిచ్చాయి.
Mood Ganesh: డ్రైవర్ నుంచి మేయర్ దాకా.. కొత్తగూడెం మేయర్‌గా సీపీఐ నేత మూడ్ గణేశ్
కొత్తగూడెం కార్పొరేషన్‌ను సీపీఐ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన నేత మూడ్ గణేశ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన లలిత కుమారి ఎన్నికయ్యారు.
Kothagudem Corporation: కొత్తగూడెంలో కాంగ్రెస్ కొత్త మెలిక.. సీపీఐకి బిగ్ షాక్ ఇచ్చిన పొంగులేటి!
కొత్తగూడెంలో కార్పొరేషన్ చేజిక్కిచుకోవాలని సీపీఎం ఎంతో ప్రయత్నించింది. ఆఖరికి బీఆర్ఎస్తో కూడా కలిసిపోవడానికి ఓకే చెప్పింది. తీరా చూస్తే కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం విషయంలో అధికార కాంగ్రెస్, సీపీఐల మధ్య ఓ అంగీకారం కుదిరింది.
Municipal Elections : రసకందాయంలో కొత్తగూడెం మేయర్ పీఠం..పట్టు వీడని కాంగ్రెస్..క్యాంపుల్లో అభ్యర్థులు
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఐ పట్టుబడుతున్నాయి. ఇక్కడ 60 స్థానాలకు గాను ఆ రెండు పార్టీలకు చెరి 22 స్థానాలు దక్కడంతో హంగ్ ఏర్పడింది. మేయర్ కోసం సీపీఐ, కాంగ్రెస్ పట్టువీడకపోవడంతో పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Municipal Elections : కొత్తగూడెం మేయర్ ఎన్నికపై ఉత్కంఠ..మారుతున్న సమీకరణలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ అధికస్థానాల్లో విజయం సాధించింది. దీంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్ కావడం కలకలం రేపింది.
Kothagudem Corporation : కొత్తగూడెం మేయర్ స్థానం మాదే.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలను నమోదు చేసుకుంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా సీపీఐ పార్టీ తన సత్తా చాటింది. మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని సీపీఐ స్పష్టం చేసింది.
BIG BREAKING: మహబూబాబాద్ జిల్లాలో హంగ్.. చైర్మన్ పీఠం కోసం BRS మాస్టర్ స్కెచ్!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీ ఫలితాల్లో ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే ఆసక్తిగా మారింది. రెండు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి.
/rtv/media/media_files/2026/05/10/vijay-resigns-from-tiruchi-assembly-seat-in-tamilnadu-2026-05-10-17-20-35.jpg)
/rtv/media/media_files/2026/05/05/fotojet-2026-05-05-07-09-28.jpg)
/rtv/media/media_files/2026/02/18/fotojet-16-2026-02-18-08-24-01.jpg)
/rtv/media/media_files/2026/02/16/kothagudem-mayor-mood-ganesh-2026-02-16-17-14-43.jpg)
/rtv/media/media_files/2026/02/15/karimnagar-2026-02-15-09-56-54.jpg)
/rtv/media/media_files/2026/02/13/fotojet-9-2026-02-13-21-49-07.jpg)
/rtv/media/media_files/2026/02/13/fotojet-6-2026-02-13-20-11-24.jpg)
/rtv/media/media_files/2026/02/13/fotojet-2-2026-02-13-15-32-34.jpg)