Covid-19: మళ్లీ భయపెడుతున్న కరోనా.. కొత్తగా 12,700 కేసులు..
ఆరేళ్ల క్రితం వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులు ప్రపంచవాప్తంగా చాలావరకు తగ్గిపోయాయి. కానీ ప్రస్తుతం సింగపూర్‌లో మరోసారి కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది.
Hantavirus : ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వైరస్...నో వ్యాక్సిన్ ...నో చికిత్స...కరోనా నాటి పరిస్థితులు తప్పవా?
హంటావైరస్ సోకిన విలాసవంతమైన క్రూయిజ్ షిప్ ఎంవి హోండియస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. కొందరు దీనిని కోవిడ్-19 వంటి కొత్త మహమ్మారిగా పరిగణిస్తుండగా, ఆరోగ్య నిపుణులు ఇది పూర్తిగా భిన్నమైనదని చెబుతున్నారు.
Blood Test: బ్లడ్ టెస్ట్ తో డెత్ డేట్ తెలుసుకోవచ్చా.. షాకింగ్ స్టడీ!
మానవ శరీరంలో ఏ సమస్య ఉందో రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చును. కానీ ఇప్పుడు అదే బ్లడ్ టెస్ట్ తో మరణాన్ని కూడా అంచనా వేయొచ్చని చెబుతున్నారు. యూకేలోని సర్రే యూనివర్శిటి పరిశోధకులు దీనిపై ఓ కొత్త నివేదికను సమర్పించారు.
COVID-19: 10 మంది చిన్నారుల ప్రాణం తీసిన COVID-19 వ్యాక్సిన్.. షాకింగ్ నిజాలు!
చిన్నపిల్లలకు వేసిన కోవిడ్ టీకాల వల్ల తలెత్తిన తీవ్రమైన దుష్ప్రభావాలకు సంబంధించి ఒక అంతర్గత నివేదిక లీక్ అయినట్లు కలకలం రేపింది. కోవిడ్-19 టీకా తీసుకున్న తర్వాత కనీసం 10 మంది చిన్నారులు మరణించినట్లు ఓ నివేదికలో వచ్చిది.
COVID-19: మగతనంపై కోవిడ్ ఎఫెక్ట్.. తగ్గుతున్న సామర్థ్యం.. స్పెర్మ్‌పై షాకింగ్ సర్వే!
మగాళ్ల గుండెల్లో గుబులు రేపే వార్త వెలువడింది. ముఖ్యంగా రొమాన్స్‌పై ఆసక్తిచూపే పురుషులకు షాక్ ఇచ్చే న్యూస్ వెల్లడించారు వైద్యులు. COVID-19 పురుషాధిక్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు.
Covid-19: కోవిడ్ ఇన్ఫెక్షన్ తిరగబడితే పిల్లలకు దీర్ఘకాలిక ఇబ్బందులు తప్పవు
కోవిడ్-19 సోకిన తర్వాత కూడా పిల్లలు ఎక్కువ కాలం అనారోగ్యంతో ఉండటం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడటాన్ని లాంగ్ కోవిడ్ అంటారు. పిల్లలకు టీకా ఇవ్వడం చాలా ముఖ్యమని.. ఇది కోవిడ్, దీర్ఘకాలిక కోవిడ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
COVID Vaccines: 25 లక్షల మందిని కాపాడిన కరోనా వ్యాక్సిన్.. వెలుగులోకి సంచలన నిజాలు
తాజాగా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్‌ను తయారు చేసినప్పటి టైమ్ నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారో శాస్త్రవేత్తలు వెల్లడించారు. సైన్స్ డైలీ నివేదిక ఈ విషయాలు వివరించింది.
/rtv/media/media_files/2026/05/22/covid-19-cases-in-singapore-rise-to-12700-2026-05-22-07-35-53.jpg)
/rtv/media/media_files/2026/05/13/hantavirus-2026-05-13-11-31-39.jpg)
/rtv/media/media_files/2025/12/19/blood-test-2025-12-19-21-48-51.jpg)
/rtv/media/media_files/2025/12/02/covid-19-vaccine-2025-12-02-19-10-50.jpg)
/rtv/media/media_files/2025/10/14/covid-2025-10-14-19-38-17.jpg)
/rtv/media/media_files/2025/10/14/covid-19-children-2025-10-14-07-08-37.jpg)
/rtv/media/media_files/2025/07/29/covid-vaccines-saved-more-than-25-lakhs-lives-2025-07-29-16-06-50.jpg)
/rtv/media/media_files/2025/05/03/IhITAKqi71FvpjqEsSHz.jpg)