ఇంటర్నేషనల్ Covid Vaccine: కొవిడ్ టీకాతో రక్తం గడ్డ కడుతుంది.. బాంబు పేల్చిన సైంటిస్టులు! కొవిడ్ వ్యాక్సిన్ వల్ల కలిగే లాభాల కంటే జరిగే నష్టాలే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయానాలు వెల్లడించాయి. టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, కండరల వాపు, రక్తం గడ్డ కట్టడం వాంటి చెడు ప్రభావాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: డయాబెటిస్ బాధితుల్లో పెరుగుతున్న కొవిడ్‌యేతర మరణాలు కరోనా మహమ్మారి డయాబెటిస్ ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మధుమేహ బాధితులు కొవిడ్‌యేతర అనారోగ్యాల వల్ల ప్రాణాలు కోల్పోయే ముప్పు పెరిగినట్లు వెల్లడించారు. By B Aravind 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WHO: అలా చేస్తే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చు: WHO చీఫ్ హెచ్చరిక ప్రపంచ దేశాలు భవిష్యత్తు మహమ్మారులపై సంసిద్ధతకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో నిర్లక్ష్యం ధోరణపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ఇది విఫలమైతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చు అంటూ హెచ్చరించింది. By B Aravind 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Corona Cases: వెయ్యి దాటిన జేఎన్ 1 సబ్ వేరియంట్ కరోనా కేసులు.. 16 రాష్ట్రాలకు వ్యాప్తి.. కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్-1 కేసులు వ్యాప్తి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం 16 రాష్ట్రాల్లో 1,013 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా 214 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక ఏపీలో 189, తెలంగాణలో 32 కేసులు నమోదైనట్లు తెలిపారు. By B Aravind 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Corona Cases: కరోనా అలెర్ట్.. దేశంలో నాలుగు వేలు దాటినా యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 692 కరోనా కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4,097 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కరోనా దాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vijayakanth : విజయ్ కాంత్ మన తెలుగోడే...ఆంధ్ర నుంచి వలస వెళ్లిన విజయ్ కాంత్ కుటుంబం..!! ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కోవిడ్ బారిన పడి తుది శ్వాస విడిచారు. విజయ్ కాంత్ ది తెలుగోడి రక్తమే. వందల ఏళ్ల క్రితం ఆయన కుటుంబం ఏపీ నుంచి తమిళనాడుకు వలస వెళ్లిందని ఆయనే స్వయంగా ఓ సందర్బంలో వివరించారు. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BREAKING : నటుడు విజయకాంత్ కన్నుమూత డీఎండీకే వ్యవస్థాపకుడు, నటుడు, 'కెప్టెన్' అని ముద్దుగా పిలుచుకునే విజయకాంత్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 71. రెండు రోజుల క్రితం విజయ్ కాంత్ నిమోనియాతో ఆసుపత్రిలో చేరారు. తర్వాత కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu vijaykanth :ఇప్పటికే సీరియస్.. ఇంతలోనే కరోనా.. నటుడు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషయం..!! తమిళనాడు డీఎండీఏ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. శ్వాసకోశ సమస్యలతో ఇటీవలే చికిత్స తీసుకున్న ఆయన తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాట్లు ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Covid : కోవిడ్ ఎఫెక్ట్... యువతలో గొంతు పక్షవాతం? కొత్త అధ్యయనంలో భయంకరమైన నిజాలు..!! కోవిడ్ అటాక్ అయిన తర్వాత వోకల్ కార్డ్ పక్షవాతం బారిన పడిన మొదటి పీడియాట్రిక్ కేసును పరిశోధకులు తెలిపారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇది పిల్లలు, పెద్దలలో నాడీ వ్యవస్థ సంబంధిత లేదా నరాల వ్యాధి సమస్యగా మారవచ్చని నిర్ధారించారు. By Bhoomi 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn