Latest News In Telugu Corona: ఇక పై మాస్క్ తప్పనిసరి.. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజల్లో భయం భయం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నపిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. By Bhavana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Corona Alert: కరోనాతో కేంద్రం అలెర్ట్.. రాష్ట్రాలకు కోవిడ్ అడ్వైజరీ జారీ! దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు కోవిడ్ అడ్వైజరీ జారీ చేసింది. రాష్ట్రాల వారీగా ఎస్ఏఆర్ఐ, ఐఎల్ఐ కేసులను ఎప్పటికప్పుడు రిపోర్టు చేసి పర్యవేక్షించాలని చెప్పింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. By Trinath 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ICMR: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే గుండెపోటు రాదు.. ఒక్కడోసు అయినా ఓకే.. ఐసీఎంఆర్ అదిరే శుభవార్త! యువతలో ఇటీవల సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని ఐసీఎంఆర్ ఓ అధ్యయనంలో వెల్లడించింది. కేవలం జీవన శైలిలో వచ్చిన మార్పులు, మద్యం సేవించడం, అధికంగా జిమ్ చేయడం వంటి వాటి వల్లే మరణాలు వస్తున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. By Bhavana 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn