Latest News In Telugu Hyderabad terror case:హైదరాబాద్ పేలుళ్ళ కుట్ర కేసులో తీర్పు హైదరాబాద్ పేలుళ్ళ కుట్ర కేసులో ఈరోజు తీర్పు వెలువడింది. మొత్తం పదకొండుమందికి పదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. By Manogna alamuru 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KODI KATTI CASE:కోడికత్తి కేసును విచారణను వాయిదా వేసిన విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్ విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్ లో కోడి కత్తి కేస్ మీద ఈరోజు విచారణ జరిగింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. జనుపల్లి తరుఫు న్యావాది సలీమ్ వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును ఈనెల 27కు వాయిదా వేసింది. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case:ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం చెబుతామని తెలిపింది. By Manogna alamuru 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CHANDRABABU CASE HEARING:నేడు కూడా ఏసీబీకోర్టులో కొనసాగనున్న వాదనలు చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై ఎసిబి కోర్టులో నేడు కూడా వాదనలు కొనసాగనున్నాయి.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బెయిల్ , కస్టడీ పిటిషన్ లపై రెండు రోజులుగా ఎసిబి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నేడు మధ్యాహ్నం 12గంటల నుంచి 1:30 వరకు చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించనున్నారు. By Manogna alamuru 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: అవును అతను మోసం చేశాడు...తేల్చిచెప్పిన న్యూయార్క్ జడ్జ్ ట్రంప్ మోసగాడే అంటున్నారు న్యూయార్క్ జడ్జి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుమారులు పదేళ్ళపాటూ తప్పుడు ఆర్ధిక నివేదికలను సమర్పించారని న్యూయార్క్ జడ్జి స్పష్టం చేశారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు Botsa Satyanarayana: నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలి చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు. By Karthik 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నప్పటికీ వేలాదిమంది చిన్నపిల్లలను రాజకీయ కార్యక్రమాలకు పిలిచి వారి ముందు రాజకీయ ప్రసంగాలు చేయటంపై.. హైకోర్టులో గిరిజన హక్కుల పోరాట సమితి శ్రీకాకుళం అధ్యక్షులు సరవ చొక్కారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు.. By E. Chinni 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn