ఇంటర్నేషనల్ 2024 అవినీతి సూచీలో ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా..? ప్రపంచ అవినీతి సూచీ 2024 విడుదలైంది. అతి తక్కువ అవినీతిలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇండియా 96 ర్యాంక్‌లో ఉంది. ఇది గతేడాది కంటే 3 స్థానాలు తగ్గింది. దక్షిణ సూడాన్‌లో అత్యంత అవినీతి దేశంగా ఉంది. By K Mohan 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Corrupt country List: అత్యంత అవినీతి దేశాల లిస్ట్ రిలీజ్..96వ ర్యాంకులో భారత్ ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశాల లిస్ట్ విడుదల అయింది. 2024లో అవినీతిలో ఏఏ దేశాలు ఏఏ ర్యాంకుల్లో ఉన్నాయని ఈ లిస్ట్ లో పొందుపరిచారు. ఇందులో భారత దేశం మూడు ర్యాంకులను మెరుగుపర్చుకుని 96వ స్థానంలో ఉంది. By Manogna alamuru 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Corruption: కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతే .. కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగినట్లుగా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. కింది నుంచి పైస్థాయి వరకు అందరకీ భారీగానే ముడుపులు అందినట్లుగా కమిషన్ అంచనాకు వచ్చింది. పూర్తి స్టోరీ కోసం ఈ వార్త చదవండి. By Krishna 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భక్తులను బెదిరించి డబ్బులు వసూల్|Corruption Exposed in Srisailam Temple Of Security Officer Ayyanna By RTV 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం హైదరాబాద్‌లో సంచలనం.. భార్యని ఏసీబీకి పట్టించిన మాజీ భర్త మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతిని మాజీ భర్త శ్రీపాద్ ఏసీబీకి పట్టించాడు. అక్రమంగా సంపాదించిన డబ్బు రోజూ ఇంటికి తీసుకొస్తుందని, వద్దని చెప్పిన వినకపోవడంతో భర్త వీడియోలు తీసి సాక్ష్యాలతో భార్యను ఏసీబీకి పట్టించాడు. By Kusuma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jail for GST Officer: లంచం కేసులో జీఎస్టీ అధికారికి మూడేళ్ళ జైలు.. ఒక వ్యక్తి టాక్స్ ల విషయంలో సహాయం చేయడానికి లంచం తీసుకున్న కర్ణాటకకు చెందిన జీఎస్టీ ఆఫీసర్ కు మూడేళ్ళ జైలు శిక్ష.. 5 లక్షల రూపాయల జరిమానా విధించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఈ కేసు పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana : రైతుబీమా నిధుల్లో గోల్ మాల్.. భారీగా నొక్కేస్తున్న 'ఏఈవో'లు! తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా నిధుల్లో వరుస అవినీతి బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఏఈవో, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఏఈవో బలిగేర దివ్య తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భారీ సొమ్ము దోచేశారు. దివ్యను కలెక్టర్ సస్పెండ్ చేశారు. By srinivas 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లంచాలతోనే ఆఫీసుకు రండి.. ఏపీలో తహసిల్దార్ నిర్వాకం.. వీడియో వైరల్ శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర తహసిల్దార్ ముష్రా వలీ బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్న వీడియో వైరల్ అవుతోంది. రాముడి కాలంలోనూ లంచం ఉందని, ఏ నాయకుడు లంచం లేకుండా పనిచేశారో చూపించాలంటూ బాధితులపైనే అసహనం వ్యక్తం చేశాడు. By srinivas 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP MLA: మీ కక్కుర్తి తగలెయ్య.. కమిషన్ ఇవ్వలేదని వేసిన రోడ్డును తవ్వించిన ఎమ్మెల్యే.. తనకు కమిషన్ చెల్లించలేదనే కారణంతో ఓ ఎమ్మెల్యే వేసిన రోడ్డును తవ్వించేశారట. ఈ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్ పరిధిలో చోటు చేసుకుంది. షాజహాన్‌పూర్ నుండి బుదౌన్‌ను కలుపుతూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యుడి) వేసిన అర కిలోమీటరు రోడ్డును 'కమీషన్' చెల్లించని కారణంగా బిజెపికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు తవ్వించేశారు. బుల్డోజర్లతో రోడ్డునంతా తవ్వేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn