మరో ఏడు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. మరికంటి భవానికి కీలక పదవి!
తెలంగాణ ప్రభుత్వం మరో ఏడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కమిషన్ సభ్యులుగా మరికంటి భవానితోపాటు మరో ఆరుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం మరో ఏడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కమిషన్ సభ్యులుగా మరికంటి భవానితోపాటు మరో ఆరుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జగన్, షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులో దీనిపై చర్చలు జరిగినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి
తెలంగాణలో మరో 4 లైన్ల రహదారి అందుబాటులోకి రాబోతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. హుస్నాబాద్-కొత్తపల్లి రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించనుంది. మొదటి దశగా రోడ్డు అభివృద్ధికి రూ.77.20కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తుంది. మద్యం ధరలను పెంచేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి బీర్ల ఉత్పత్రి కేంద్రాలకు చెల్లించే ధరలను పెంచుతుంది.
సురేఖకు యశస్విని రెడ్డి మద్దతు | Telangana Minister Konda Surekha gets tremendous support and announces the same from Palakurthi MLA Yasashwini Reddy | RTV
తెలంగాణలో కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని కులాలు, వాటి ఉపకులాల లెక్క తేల్చనున్నారు. 10-15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
TG: వరంగల్ కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంది. కడియం శ్రీహరిని కాంగ్రెస్లో చేర్చుకోడాన్ని సింగాపురం ఇందిర మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. కడియంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలపట్టుకుంటున్నారట.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల జోక్యం ఎక్కువైందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
TG: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఆయుధంగా వాడనున్నారు. ఈ కమిటీల ద్వారా గ్రామాల్లోని ప్రజలను ఒకదగ్గరికి చేర్చనున్నారు. అందుకోసం మాస్టర్ ప్లాన్ను రెడీ చేసినట్లు సమాచారం.