ఆంధ్రప్రదేశ్ Amanchi Krishna Mohan : నా రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ తోనే.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి సంచలన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. త్వరలో YS షర్మిల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు చెప్పారు. By Nikhil 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకం.. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకమని బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి అన్నారు. ముస్లిం లీగ్ ఆలోచనలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందంటూ విమర్శలు చేశారు. జూన్ 8 లేదా 9న మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. By srinivas 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kangana: బీఫ్ మాంసం తింటుంది... బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అదిరిపోయే ఆన్సర్! బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా, హిమాచల్ ప్రదేశ్ నుంచి బరిలోకి దిగుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ నేత వివాదాస్పద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె బీఫ్ తింటుందని తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతకు గట్టిగా సమాధానం ఇచ్చి పడేసింది. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jagadish Reddy: కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు: జగదీష్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు జగదీష్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దేశంలో ఫిరాయింపులకు కాంగ్రెస్సే మూలం అని ఆరోపించారు. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Secunderabad MP Candidate: కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి మార్పు?.. సీఎం రేవంత్ క్లారిటీ! సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి మార్పు ఉండదని వారికి సీఎం రేవంత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: ఢిల్లీలో బడే భాయ్.. గల్లీలో చోటే భాయ్.. కేటీఆర్ మాస్ వార్నింగ్ కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమైండు, చేనేత కార్మికుడు చితికిపోతుండని అన్నారు కేటీఆర్. ఢిల్లీలోని బడే-భాయ్ జీఎస్టీ దెబ్బకు చేనేత రంగం కుదేలైంది.. గల్లీలోని ఛోటే-భాయ్ నిర్లక్ష్యానికి నిలువునా బలైందని విమర్శించారు. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponguleti Son : పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ సమన్లు.. అసలేమైందంటే? గడియారాల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షరెడ్డికి కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని హర్షరెడ్డి చెబుతున్నారు. By Nikhil 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి కందాల ఉపేందర్ రెడ్డి ! బీఆర్ఎస్ నేత, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే.. హరీష్ రావు ఫైర్ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా కాంగ్రెస్ లాగా మాట తప్పిందని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని.. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn