ఇంటర్నేషనల్ UK: స్పోర్ట్స్ షూ వేసుకొచ్చిందని జాబ్ నుంచి తొలగింపు.. కంపెనీకి బిగ్ షాక్ లండన్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ TCS: టీసీఎస్‌కు రూ.1600కోట్లు జరిమానా వ్యాపార రహస్యాలు బయటపెట్టారనే నేం కింద టీసీఎస్‌కు అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఏకంగా రూ.1600 కోట్ల జరిమానా విధించింది. DXC టెక్నాలజీ కంపెనీ..టీసీఎస్‌పై కేసు వేసింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్ కోర్ట్ టీసీఎస్‌కు ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది. By Manogna alamuru 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pan Card: పాన్ కార్డు దుర్వినియోగం.. పాపం ఆ విద్యార్థికి రూ.46 కోట్లకు... మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన ఓ విద్యార్థి పాన్ కార్డు దుర్వినియోగం తో 46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో అతనికి ఐటీ అధికారులు పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో సదరు విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. By Bhavana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu mukesh ambani kids: వాళ్ళకు అసలు జీతాలే ఉండవట...లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట. ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీవారసులైన ఆకాశ్ అంబానీ. ఇషా అంబానీ , అనంత్ అంబానీలకు అసలు జీతాలే ఉండవట. ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన వీరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నా కూడా వేతనాలు మాత్రం నిల్ అని చెబుతున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రం సంస్థ చెల్లించే ఫీజులు మాత్రమే వీరికి చెల్లిస్తారని అంటున్నారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn