తెలంగాణ Cabinet expansion : నల్లగొండ కాంగ్రెస్లో కోల్డ్ వార్.. విస్తరణకు మళ్లీ బ్రేక్ తెలంగాణ కేబినెట్ విస్తరణకు మళ్లీ బ్రేక్ పడింది. విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందనుకునేలోపే..ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చిపడుతోంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ..ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ప్రచారంగానే మిగిలిపోయింది. By Madhukar Vydhyula 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్ పై ఇక ధర్మయుద్ధమే... ఢిల్లీ ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు బీసీలకు రిజర్వేషన్ 42శాతం పెంచుతూ తెలంగాణ తీర్మానం చేసిందని ఆ బిల్లును కేంద్రం ఆమోదించాలని లేదంటే ధర్మయుద్ధం తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఢిల్లీ లోని జంతర్మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన బీసీ సంఘాల ధర్నాకు ఆయన హాజరయ్యారు. By Madhukar Vydhyula 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా? టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు హైదరాబాద్ సన్ రైజర్స్కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLA Payal Shankar : అన్నీ అమ్ముకొని రేవంత్ ఇటలీ పారిపోవడం ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ హెచ్సీయూ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది.హెచ్సీయూకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా తమను అరెస్ట్ చేయడం పై బీజేపీ ఎమ్మెల్యేలు రేవంత్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU: హెచ్సీయూలో మరోసారి హై టెన్షన్.. విద్యార్థుల అరెస్ట్లు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఉన్న 400 ఎకరాలు భూమి వేలంపై తీవ్ర వివాదం నెలకొంది. యూనివర్సిటీ లో ఉన్న ఈ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విద్యార్థులు గత కొద్ది రోజులుగా నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Aarogyasri card : ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? అయితే ఈ శుభవార్త మీ కోసమే తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు రేవంత్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ పథకంలోకి మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులను చేర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనివల్ల కార్డుదారులకు మరింత వెసలుబాటు కలిగే అవకాశం ఉంది. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Horoscope : ఉగాది పంచాంగం.. ఈ ఏడాది సీఎం రేవంత్ పాలన ఎలా ఉండబోతుందంటే..? ఉగాది సదర్భంగా శ్రీ విశ్వా వసు నామ ఉగాది వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy Vs KTR : అలా చేశారని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటా...CM రేవంత్ కు KTR సంచలన సవాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎక్కడైనా వందశాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నారు.శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Assembly : జైళ్లో నిద్రపట్టలే...ఆ హామీని నెరవేర్చలేకపోయా....అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కక్షసాధింపుకు పాల్పడితే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు. ఆ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టిస్తా అని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చా. అది కూడా నేను అమలు చేయలేదు అన్నారు. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn