Latest News In Telugu Khammam: అధైర్య పడకండి.. అండగా ఉంటాం: వరద బాధితులకు రేవంత్ భరోసా భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న ఖమ్మం పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు. నష్ణపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద పదివేలు అందజేస్తామన్నారు. భాదితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hydra Effect: హైడ్రా దెబ్బకు అడ్వాన్స్‌లు క్యాన్సెల్.. బిల్డర్లకు బిగ్ షాక్! తెలంగాణలో హైడ్రా మరింత దూకుడు పెంచింది. అమీన్పూర్ చెరువు బఫర్ జోన్లో నిర్మించిన భవనాలను కూల్చేందుకు హైడ్రా సిద్ధమైంది. దీంతో ఫ్లాట్స్ బుక్ చేసుకున్నవారు బుకింగ్స్ రద్దు చేసుకోగా బిల్డర్లు భారీగా నష్టపోతామంటూ తలలు పట్టుకుంటున్నారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేవంత్ రెడ్డి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే! బీసీ రిజర్వేషన్లు పెంచాకే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వివిధ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా ఎన్నికల తర్వాత పెంచుతారా? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: తక్షణమే వారిని అక్కడినుంచి తరలించండి.. డీజీపీలకు సీఎం రేవంత్ ఆదేశాలు! భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. హైడ్రాలో మరిన్ని పోస్టులు హైడ్రాలో అదనపు సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకునేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే హైడ్రా కోసం 3500 మంది సిబ్బంది కావాలని ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు మరిన్ని పోస్టులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం.. ఏంతంటే ? తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆర్థిక సాయం చేశారు. మొత్తం 135 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో 113 మంది పురుషులు ఉండగా.. 22 మంది మహిళలు ఉన్నారు. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akkineni Nagarjuna: ప్లీజ్ పుకార్లు ఆపండి.. N-కన్వెన్షన్ ఇష్యూపై నాగార్జున పోస్ట్! N-కన్వెన్షన్ కూల్చివేతపై నటుడు నాగార్జున మరోసారి స్పందించారు. దీనిపై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ ఉన్నాయన్నారు. 'న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉంటాను. అప్పటివరకు పుకార్లు, అవాస్తవాలు నమ్మొద్దని ప్రజలను సవినయంగా అభ్యర్ధిస్తున్నా' అన్నారు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu N Convention: చెప్పిందే చేశాడు.. 7ఏళ్ల క్రితం నాగార్జున కబ్జాలపై రేవంత్ ఏమన్నాడంటే! 2016లో నాగార్జున N కన్వెన్షన్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాడు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ చెప్పిందే ఇప్పుడు అధికారంలో చేసి చూపిస్తున్నారు. ఇంకా రేవంత్ అప్పుడేం చెప్పారు? నెక్ట్స్ టార్గెట్ ఎవరు? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By srinivas 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: ఆగస్టు 25న స్వయంగా హాజరు కండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు సమన్లు! సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. కొత్తగూడెం సభలో బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆగస్టు 25న స్వయంగా హాజరు కావాలని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశించింది. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn